Ajanaka Bajanaka

అజనక బజనక తారక తప్పక
ఉసిరికాయ ఊటు
మల్లన్న మసిబొగ్గు డాంగు డూంగు డుసుక్కు

తుమ్మెద రెక్కల్నే కట్టేసి సుక్కల్లో
ఎగిరేటి గాలి motor-ye హొయ్యారే
తాకంగా నీలి మబ్బుల్నే
గిరా గిరా గిరా గిరా పతంగిలా
సరా సరా సరా సరా ఓ కొంగలా
ఆ కీసు పిట్టల్లె ఏం సప్పుడే
ఈ సెట్టు పుట్టల్నే దాటి ఉరుకుడే
దాయి దాయమ్మ
గిరకలు ఉన్న బొమ్మ
దాయి దాయమ్మ
మమ్ముల ఎత్తుకుపోవమ్మ
అజనక బజనక తారక తప్పక
ఉసిరికాయ ఊటు
మల్లన్న మసిబొగ్గు డాంగు డూంగు డుసుక్కు

ఊ ఊ ఊ ఊ ఊ అమ్మ నాన్న
నువ్వు నడిపే ఆశలే
రోజూ రోజూ నీపై పెరిగే మోజులే
Cycle ఎక్కి సేను సెల్క సూసే కన్నులే
నిద్రలో కూడా నిన్నే దాసి
కన్నాయి కలలే
దాయి దాయమ్మ
మా నెత్తి మీది బొమ్మ
దాయి దాయమ్మ
మమ్ముల ఎత్తుకుపోవమ్మ

ఎండ-నీడ వీడి పోనే పోవులే
నువ్వు మేము కలిసే రోజొస్తుందిలే
ఉప్పు బస్తాల మందిని మోస్తూ
దూరం వెళుతున్నా
నిన్ను దగ్గరకు తెచ్చి
దోస్తును చేస్తడు దేవుడే
దాయి దాయమ్మ
మా ఊర్లో వాలవే బొమ్మ
దాయి దాయమ్మ
మమ్ముల ఎత్తుకుపోవమ్మ

అజనక బజనక తారక తప్పక
ఉసిరికాయ ఊటు
మల్లన్న మసిబొగ్గు డాంగు డూంగు డుసుక్కు



Credits
Writer(s): Anup Rubens, Kasarla Shyam
Lyrics powered by www.musixmatch.com

Link