Paalakolla Papa

పాలకొల్లు పాపా నీ పైట జారువేళ
యహూ యహూ యహూ యహూ యహూ యా యా యా
చిలకలూరి చిలక ని చిట్టి ఈడు గోలా
యహూ యహూ యహూ యహూ యహూ యా యా యా
అది ఉలుకో చెలి తలుకో
సొగసిరి అలకో.
సింగరాయకొండ నా సిగ్గు పూల దండ
యహూ యహూ యహూ యహూ యహూ యా యా యా
తొంగి చూసి నాడే నా జున్ను పాలకుండా
యహూ యహూ యహూ యహూ యహూ యా యా యా
అది ఉడుకో వొడి దుడుకో
మగసిరి చురకో...
పాలకొల్లు పాపా నీ పైట జారువేళ
యహూ యహూ యహూ యహూ యహూ యా యా యా
సింగరాయకొండ నా సిగ్గు పూల దండ
యహూ యహూ యహూ యహూ యహూ యా యా యా

(ACVL)

పట్టు చీర గట్టి పెట్టె మంచమెక్కి
దిండు నోత్తుకుంటు పండుకున్న వేళ
నీవు చెంత రాక
నిప్పులాంటి కొక జాగారం
మంచెకాడికొచ్చి మల్లెపూలు తెచ్చి
నల్ల వాలు జడ్ల నాటుకున్న వేళ
నిన్న లేని పిచ్చి నిద్ర లేచి
వచ్చే నీ కోసం .
కాముడి సుఖాల చావడి నువ్వాడు జోడు
బంతులాటకే రెడీ
అయ్యో కోమలి పెదాల ఫ్యామిలీ
ముద్దాడు ముచ్చటాడు మూగ అల్లరీ
మనోరమా
నేనే సుమా
కలయిక నిజామా ఆఆఆ
పాలకొల్లు పాపా నీ పైట జారువేళ
యహూ యహూ యహూ యహూ యహూ యా యా యా
సింగరాయకొండ నా సిగ్గు పూల దండ
యహూ యహూ యహూ యహూ యహూ యా యా యా

(ACVL)

మాపటేల నుంచి రేపటేల దాకా
తేప తేప కొక తీపి మేత పెట్టి
సందు చూసి నాతో సందె
కాపురాలు చే... స్తా .వా
లొట్టి పిట్ట పట్టి లొల్లి చేసి
పెట్టి పిట్ట ముద్దు కొట్టి
నన్ను గిల్లి పెట్టి పైట చాటు
తోట విందు భోజనాలు వే... స్తా ...వా
పిల్లకీ వసంత పల్లకీ
రప్పించుకుంది కొత్త రంగనాయకీ
జంటకి కులాస వేటికీ లవంగి
చెట్టు కింద లవ్వు లాయేకీ
వరూధినీ
వరించనీ
వదలకు పోదనీ...
పాలకొల్లు పాపా నీ పైట జారువేళ
యహూ యహూ యహూ యహూ యహూ యా యా యా
సింగరాయకొండ నా సిగ్గు పూల దండ
యహూ యహూ యహూ యహూ యహూ యా యా యా



Credits
Writer(s): M. M. Keeravani, Veturi Sundararama Murthy
Lyrics powered by www.musixmatch.com

Link