Brahmanda Bhandamula

స మగసనిస దానిస మ స
మగసనిస దానిస మ స
బ్రహ్మాండ భాండముల బల్ సొబగుల
బంతులాడు భగవంతుడు (మగసనిస దానిస మ స)
పరమానంద మహా ప్రవాహముల
పరవశించు పరంధాముడు (మగసనిస దానిస మ స)
కనివిని ఎరుగని విధముగ కలియుగ దేవుడు అలసినాడు
(మగసనిస దానిస మ స)
ప్రతి చిత్రముగా తన భక్తునితో ఆటలాడగా తరలాడు



Credits
Writer(s): M.m. Keeravaani, Vedavyasa
Lyrics powered by www.musixmatch.com

Link