Arjuna Manthram

ఓం... ఓం... ఓం... ఓం
ఓంకార పంజర సుఖీ (ఓం)
ఉపనిషదుద్యాన కేళి కలకంఠీం (ఓం)
ఆగమ విపిన మయూరీం (ఓం)
ఆర్యాం అంతర్విభావయే
గౌరీ (ఓం) గౌరీ (ఓం)

అర్జున మంత్రం అపురూపం
అర్జున మంత్రం అపురూపం
శృంగారానికీ మణిదీపం
శృంగారానికీ మణిదీపం
అర్జున మంత్రం అపురూపం
మదన జనకుడికి ఆహ్లాదం
మా జనకుడికిది అవరోధం
మదన జనకుడికి ఆహ్లాదం
మా జనకుడికిది అవరోధం
మనో వేగమున మరో లోకమున
మనో రథములిటు పరుగిడగా
మనో వేగమున మరో లోకమున
మనో రథములిటు పరుగిడగా
సుభద్రార్జునలమూ మేమే
సుభద్రార్జునలమూ
సుభద్రార్జునలమూ మేమే
సుభద్రార్జునలమూ
ఆఆ ఆఆఆ ఆఆఅ ఆఆఆఅ
ఆఆ ఆఆఆ ఆఆఅ ఆఆఆఅ
సరి నిరిస
తాత్ తరికిట తాత్ తరికిట
తద మదప
తాత్ తరికిట తాత్ తరికిట
నిరిస తాత్ తరికిట
రిమగ తాత్ తరికిట
తాత్ తరికిట తాత్ తరికిట
గపమ గపమ మగనిస
నెలవంకల్లో ఉంచి నవ్వూ
ఇలవంక రావేమి నువ్వూ
హహ హహ అహ్హహ్హ
హహ హహ అహ్హహ్హ
నెలవంకల్లో ఉంచి నవ్వూ
ఇలవంక రావేమి నువ్వూ
గుండె తోటలో గుత్తులేసిన
మొక్కజొన్న పాలకంకి
చుక్క ముగ్గులా నింగి ముంగిటా
నక్కి ఉన్న బాల ఎంకి
మక్కువైన పిల్ల ఎంకి హా
మక్కువైన పిల్ల ఎంకి నా ఎంకి
హే హే ఏహే

నెలవంకల్లో ఉంచి నవ్వూ
అహ ఇలవంక రావేమి నువ్వు
నెలవంకల్లో ఉంచి నవ్వూ
అహ ఇలవంక రావేమి నువ్వూ
తేట తేట నీరు వోసి
తేటు లలగ పూలు కోసి
తేట తేట నీరు వోసి
తేటు లలగ పూలు కోసి
చిగురాకుల నీ వ్రేళుళు
చిదిమినంత చిగురులాయె
చిగురాకుల నీ వ్రేళుళు
చిదిమినంత చిగురులాయె
ఓ అరాళ కుంతలా శకుంతలా
మదనుని పదవులు పెదవులు
మరి ఒక మారిటు సొకగ
గపనిద పాపప పాపప నిసమగ సాసస సాసస
ప్రణయపరీరంభవేళ చుంబనమై నను తాకగ
గపనిద పాపప పాపప నిసమగ సాసస సాసస
రావే ఇటు రావే
ఊహూ ఊఊహుహు

సురతమో అది నవరస భరితమో ఆఅ
సురతమో అది నవరస భరితమో
రతి మదనుల భరతమో
మరి భరతుని ఉదయమో



Credits
Writer(s): Ilaiyaraaja, Sundara Rama Murthy Veturi
Lyrics powered by www.musixmatch.com

Link