Asku Laska

ఎలా ఈవేళ ఈ ప్రేమ చేరిందో నీల
ఏదో ఉల్లాసం చూస్తున్న నాలో నిలువెల్లా

Asku asku
Asku laska asku
Asku asku
Asku laska asku

Asku laska amour amour aii asth asth leibe
Ahaava bolingo cintha cintha ishq ishq meile
Love kaadhal preethi pyaaro pyaaro
ప్రతి మాటలోన ప్రేమే

Asku asku asku laska asku asku

ప్రేమనే తోటలో వేల మాటల్ని కోసా
ప్రేమగా వాటితో పూల చెండోకటి చేశా
అందుకో నెచ్చలి నీకిదే కానుక

ఎలా ఈ వేళా ఈ ప్రేమ చేరిందో నీలా
ఏదో ఉల్లాసం చూస్తున్నా నాలో నిలువెల్లా

Asku laska amour amour aii asth asth leibe
Ahaava bolingo cintha cintha ishq ishq meile
Love kaadhal preethi pyaaro pyaaro
ప్రతి మాటలోన ప్రేమే
Pluto గ్రహణ నిన్నుంచనా
సూర్యుడ్ని పిలిచి చలి కాచనా
ముక్కోణాలు స్పృశిస్తా నీ ముక్కుపైన
వృత్తం వ్యాసం చదివేస్తా గుండెలపైనా
మల్లికా లాంటి తనువంతా శోధించనా ఓ ఓ

ప్లాటిను సుగుణ శృంగారమా
శోధించు స్థలమే నా దేహమా
పసిగట్ట ఓ కలత నీ కన్నుల్లోనా
ఉదయం సాయం అందైన ముద్దిచ్చేయినా
నీ ఊపిరిలో ఉద్వేగాన్ని మాయం చేసే మంత్రం కానా
Asku laska amour amour aii asth asth leibe
Ahaava bolingo cintha cintha ishq ishq meile
Love kaadhal preethi pyaaro pyaaro
ప్రతి మాటలోన ప్రేమే

Asku asku asku laska asku
Asku asku asku laska asku
Asku asku asku laska asku
Deja vu కలలో దీపాగ్నిలా
రాజా నా మనసే కాల్చావురా

కప్పం కోరే పెద్దవై నే నిప్పంటించా
రక్తం మొత్తం రగిలేలా పోతడిగేశావ్
వెచ్చని చింత ఇసుమంత కరిగించనా

వజ్రాల జిలుగై వెలిగే కళా
వర్ణాల నీడవై ముంచావిలా

పచ్చికపైనా మెరిసే చెలి ముత్యం నువ్వు
Virus అంటూ లేని ఘాన యంత్రం నువ్వు

ఓ గిల్లె ముల్లై పువ్వా నువ్వే కవ్విస్తుంటే కాదంటానా

Aaku asku amour amour

Asku laska amour amour aii asth asth leibe
Ahaava bolingo cintha cintha ishq ishq meile
Love kaadhal preethi pyaaro pyaaro
ప్రతి మాటలోన ప్రేమే

ప్రేమనే తోటలో వేళా మాటల్ని కోసా
ప్రేమగా వాటితో పూల చెండోకటి చేశా
అందుకో నెచ్చలి నీకిదే కానుక

ఎలా ఈవేళ ఈ ప్రేమ చేరిందో నీల
ఏదో ఉల్లాసం చూస్తున్న నాలో నిలువెల్లా
అః హాఅహాఆ లల్లాలాల్ల
అః హాఅహాఆ లల్లాలాల్ల



Credits
Writer(s): Ramajogayya Sastry, Harris Jayaraj
Lyrics powered by www.musixmatch.com

Link