Ammayi

నింగి నేలా నీలా నాలా కలిసాయే
ఏకాంతం తప్ప నీతో నాతో
ఏదీ తోడు రాలా
ఏంటీ వేళా ఇది మాయే

ప్రాణం చేతుల్లో ఉందే
ఈ ప్రణయం పైపైకొచ్చి
పెదవంచుల్లో మోగించిందే
పీ పీ సన్నాయి
అమ్మాయి అమ్మాయి
ఈ ఈ ఈ హాయి
మేఘమా మైకమా
కమ్మేటి ఈ హాయే లోకమా
అమ్మాయి

ఈ గీతాంజలి నా జాబిలి
నా శ్వాసతోనే
నీకు ఇలా ఇలా ముడేసెనా పదే
ఉచ్వాసలో నిశ్వాసాలో నీ వెంట నేనే
చివరి శ్వాసకి ఇదే ఇదే స్థితే
హత్తుకోవే అల్లుకోవే నీ నన్నే
నేనే నీకన్నీ అవుతానే
మూడో మనిషే నీకు
గురుతే రాని సంతోషాన్నిస్తానే
అమ్మాయి అమ్మాయి అమ్మాయి
ఈ రేయి కాలమా కాలమా
సాగేటి తీరే ఏ స్వర్గమా

అమ్మాయి అమ్మాయి



Credits
Writer(s): Jam8
Lyrics powered by www.musixmatch.com

Link