Merupe Nee Menai

మెరుపే నీ మేనై
నడుమే నింగి కలై
వరదై నా మోహం
నిమిరే గాలి అలై

ఏదోలా ఏదోలా ప్రాణాలే తోడేసై
హాయిలో తేలే కలవనుకోనా
ఊహనుకోనా కను మూసే
స్నేహములే నీ సెగ పొగలోనా
ఆవిరికానా తెరతీసి
మంచోలే మరింతగా చలై
గ్రహించుకోనా ఇలా పదింతలై

ముద్దొచ్చే శబ్దాలెనున్నా
ముద్దిచ్చే శబ్దం అవుతుందా
పోటెత్తే సంద్రం ఏదైనా
నాతోనే పోటీ పడుతుందా
ఓ తుఫాను నా రూపమై
నిను వాటేసి నీ బానిసై
తరించి ఉన్నది తపించుతున్నది
గులాబి గుచ్చమై గుణింకో

మెరుపే నీ మేనై
నడుమే నింగి కలై
వరదై నా మోహం
నిమిరే గాలి అలై



Credits
Writer(s): Suddala Ashok Teja, Mohith Rahmanic
Lyrics powered by www.musixmatch.com

Link