Oh My Baby

నా కాఫీ cupలో
Sugar cube నువ్వే నువ్వే
నా కంటి రెప్పలో
కాటుక ముగ్గు నువ్వే నువ్వే
నా చెంపలకంటిన
చామంతి సిగ్గు నువ్వే నువ్వే
నా ఊపిరి గాలిని
Perfume అల్లె చుట్టేస్తావే
Oh my baby ఓఓఓఓ
నీ బుగ్గలు పిండాలి
Oh my baby ఓఓఓఓ
నీకు ముద్దులు పెట్టాలి
Oh my baby ఓఓఓఓ
నా చున్నీ నీకు tie కట్టాలి

Craving craving craving for you
నా pillow పక్కన novel నువ్వు
Tripping tripping tripping on you
నా playlist వైపోయావు
Craving craving craving for you
నా pillow పక్కన novel నువ్వు
Tripping tripping tripping on you
నా playlist వైపోయావు

నా wakeup call అయి
వెచ్చగా తాకే సూర్యుడు నువ్వేలే
నా బాల్కనీ గోడలు
దూకే వెన్నెల చంద్రుడు నువ్వేలే
ఏ నూటికో కోటికో
నాకై పుట్టిన ఒక్కడు నువ్వేలే
నే పుట్టిన వెంటనే
గుట్టుగా నీకు పెళ్లామయ్యాలే
Oh my baby ఓఓఓఓ
నీ పక్కన వాలాలి
Oh my baby ఓఓఓఓ
నీతో చుక్కలు చూడాలి
Oh my baby baby baby ఓఓఓఓ
నీ కౌగిలి ఖాళీ పూరించాలి

Craving craving craving for you
నా pillow పక్కన novel నువ్వు
Tripping tripping tripping on you
నా playlist వైపోయావు
Craving craving craving for you
నా pillow పక్కన novel నువ్వు
Tripping tripping tripping on you
నా playlist వైపోయావు
Oh my baby ఓఓఓఓ
Oh my baby baby baby ఓఓఓఓ

Oh my baby ఓఓఓఓ
తాన నన్నా నన్నా న
Oh my baby baby baby ఓఓఓఓ
తాన నన్నా నన్నా నన్నా నన్నా



Credits
Writer(s): Thaman S, Rahul Kale
Lyrics powered by www.musixmatch.com

Link