Ksheera Sagara Vihara

క్షీర సాగర విహారా
క్షీర సాగర విహారా
అపరిమిత ఘోర పాతక విదారా

క్షీర సాగర విహారా
అపరిమిత ఘోర పాతక విదారా
కృూర జన గణ విదూరా
నిగమ సంచార సుందర శరీరా

క్షీర సాగర విహారా
అపరిమిత ఘోర పాతక విదారా
కృూర జన గణ విదూరా
నిగమ సంచార సుందర శరీరా
క్షీర సాగర విహారా
శతమఖాహిత విభంగ
శతమఖాహిత విభంగ
శ్రీరామ శమన రిపు సన్నుతాంగ
శతమఖాహిత విభంగ
శ్రీరామ శమన రిపు సన్నుతాంగ
శ్రిత మానవాంతరంగ
జనకజా శృంగార జలజ భృంగ
శ్రిత మానవాంత రంగ
జనకజా శృంగార జలజ భృంగ

క్షీర సాగర విహారా
అపరిమిత ఘోర పాతక విదారా
కృూర జన గణ విదూరా
నిగమ సంచార సుందర శరీరా
క్షీర సాగర విహారా
రాజాధి రాజ వేష
రాజాధి రాజ వేష
శ్రీరామ రమణీయ కర సుభూష
రాజాధి రాజ వేష
శ్రీ రామ రమణీయ కర సుభూష
ఆ రాజాధి రాజ వేష
శ్రీరామ రమణీయ కర సుభూష
రాజ నుత లలిత భాష
శ్రీ త్యాగరాజాది భక్త పోష
రాజ నుత లలిత భాష
శ్రీ త్యాగరాజాది భక్త పోష

క్షీర సాగర విహారా
అపరిమిత ఘోర పాతక విదారా
కృూర జన గణ విదూరా
నిగమ సంచార సుందర శరీరా
క్షీర సాగర విహారా

క్షీర సాగర విహారా
క్షీర సాగర విహారా



Credits
Writer(s): Thyagaraja
Lyrics powered by www.musixmatch.com

Link