Mawaa Enthaina

నిసగని సనిప స
పనిసగరి సనిప మ
పనిసగరి సనిప స
పని పని పని పని పని పని పని
సత్యంగారి gram phone ఇక్కడతెచ్చారేంటి
పనిసగరి సనిప స
పనిసగరి సనిప మ
పనిసగరి సనిప స
పని పని పని పని పని పని పని

మావా ఎంతైనా పర్లేదు bill-u
మనసు బాలేదు ఏసేస్తా full-u
గుండే లోతుల్లో గుచ్చింది ముల్లు
చెప్పుకోలేని బాధే double-u
మారిపోయే లోకం చెడ్డోలంతా ఏకం
నాజూకైన నాబోటోడికి దినదినమోక నరకం
యాడో లేదు లోపం
నా మీదే నా కోపం
అందనన్న ఆకాశానికి ఎంతకని ఎగబడతాం
అ ఎవ్వరికెవ్వరు అయినోల్లంటూ
ఉన్నాగాని లేరే
ఏయ్ వాయి వరసా పేరు పిలుపు
అన్నీ నోటి చివరే
ఇక విసుగు పుట్టి ఇంకిపోయే
కళ్లల్లో కన్నీరే
ఇటు తిరిగి చూడు మనకి మనమే
One and only lover-eh

(సర్ర సర్ర శూలం)
(సుర్రంటది కారం)
(రే రప్ప రా పా పా రప్ప రప్ప రిప ప్పా)
(రే రప్ప రా పా పా రప్ప రప్ప రిప ప్పా)
(ఇనప సువ్వ కవుకు దెబ్బా)
(ఇరగదీసై రవణ దెబ్బా ఉయ్)



Credits
Writer(s): Thaman S, Saraswati Putra Ramajogayya Sastry
Lyrics powered by www.musixmatch.com

Link