Vedi Chenthane (From "Merry Christmas") [Telugu]

వేడి చెంతనే వెళుతురుంతుందే
అంతే అంటే గురుతు పెట్టుకో
ఇది తేనెటీగే మరి కాటువేస్తుంది
అయినా సరే తీపి ఇవ్వదా అది
మంచి చెడ్డ పక్కపక్కనే
సమస్య వెంటనే సంతోషమోచ్చునే

మంచి చెడ్డ పక్కపక్కనే
సమస్య వెంటనే సంతోషమోచ్చునే
మంచి చెడ్డ పక్కపక్కనే
సమస్య వెంటనే సంతోషమోచ్చునే

ఇదే ఇదే రహస్యమైనదే హే
జీవితం

బాధే లేకుండా సఖానికింక
ఏమిటుంది అర్ధం
ప్రేమంటూ లేకున్నా
సుఖాలు బాధలెన్నివున్న వ్యర్ధం
మారువేష మేసుకోని శాపమల్లే
చేరుతుందిలే వరం
లోని కంటి తోటి చూసి
గుండెలోన దాన్ని చేసుకో స్థిరం
ప్రేమ మీద ప్రేమ పెంచుకో
పోయేది గాయమే వచ్చేది జ్ఞానమే

ప్రేమ మీద ప్రేమ పెంచుకో
పోయేది గాయమే వచ్చేది జ్ఞానమే
ప్రేమ మీద ప్రేమ పెంచుకో
పోయేది గాయమే వచ్చేది జ్ఞానమే
ఈ ప్రేమలో పొంగేది గానమే గానమే



Credits
Writer(s): Pritam Chakraborty, Chandrabose Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link