Babu (No.1 Bullshit Guy) Title Song

Mass-u లోనే class-u సరుకు
వీడి plan-u దేవుడికెరుకు
Scene-u scene-u చూసారంటే
Cinema hall-u seat-u చిరుగు
అరరే MR బాబు
వచ్చాడోయ్ MR బాబు
ఈ happy tortureలో
తాతలు కనిపిస్తారు బాబు
బాబు అరే బాబు
No 1 bull shit guy
బాబు అరే బాబు
No 1 bull shit guy
బాబు అరే బాబు
No 1 bull shit guy
బాబు అరే బాబు
హే No 1 bull shit guy
అరే బాబు
No 1 bull shit guy
అరే బాబు
No 1 bull shit guy
అరే బాబు
No 1 bull shit guy

Centimeterసాయం సేస్తే
Kilo meter తిరిగేత్తాడు
కూసంత కట్టంవొత్తే
కట్టాన్నే కట్టిబడేత్తాడు
బీడినే నోట్లో బెట్టి
బిక్కు బిక్కు సూతుంటాడు
బుర్రలో ఏమౌతున్నా
బైటికి మాత్రం chil-u గుంటాడు
మనసులో మా రాజీడు
Boss-uకి లొంగని వాడు
Loss-uకి అందని వాడు
Mass-uలో అందరి వాడు
మనలా ఉండేటోడు
మనతో ఉండేటోడు
ప్రతి సోటా ఉంటాడొకడు
No 1 bull shit గాడు

Mass-u లోనే class-u సరుకు
వీడి plan-u దేవుడికెరుకు
Scene-u scene-u చూసారంటే
Cinema hall-u seat-u చిరుగు
అరరే MR బాబు
వచ్చాడోయ్ MR బాబు
వీడి సేత చిక్కారంటే
సిత్తరాలు సూపిత్తాడు బాబు
అరరే MR బాబు
వచ్చాడోయ్ MR బాబు
ఈ happy tortureలో
తాతలు కనిపిస్తారు బాబు
బాబు అరే బాబు
No 1 bull shit guy
బాబు అరే బాబు
No 1 bull shit guy
బాబు అరే బాబు
No 1 bull shit guy
బాబు అరే బాబు
హే No 1 bull shit guy

No 1 bull shit guy



Credits
Writer(s): Pavan
Lyrics powered by www.musixmatch.com

Link