Nee Ayya Naa Mama

آه حبيبي، حبيب قلبي
يا حياتي أنا بحبك
آه حبيبي، حبيب قلبي
يا حياتي وحشتني
ఎర్రపోరి జర్రా జూడే
నన్ను జూస్తే ఇడిసీ పోవే
కర్రెగున్ననని అనుకోకే
నా అసంటోడు దొరకడు నీకే
खानदान అంతా welcome చెప్పే
నాకు ఉన్న income చెప్పా
బుర్జ్ ఖలీఫాలో हफ्ता
నీకు నాకు room-ye చెప్తా
నీ నడుము వంకర్లో పోరీ
దొర్లిందే ఉశికే ఎడారి
నీ పెళ్ళి చూపుల్తో చోరీ
ఇయ్యొద్ధే నాకే సుపారీ
ఖర్జూర లెక్క ఉందే lip-u
కొర్కెయ్యమంటావా చెప్పు
ఆ ఒంటె ఎక్కిచ్చి తిప్పు
నీ ఇంట్లో కొడతానే డప్పు

నీ అయ్యా నా మామ
నా साला నీ అన్న
నీ అయ్యా నా మామ
నా साला నీ అన్న
హ! ఒక్కసారి పక్కకు రావే
ఒక్క ముద్దు ఇచ్చి పోవే
చిచ్చాగాడు దల్చుకుంటే
Oil బావులే కొంటాడే
తానం నువ్వు జేస్తానంటే
Swimming poolలో అత్తరు పోస్తా
ఈపు రుద్దుకోను నీకు
Gold biscuit సబ్బుగా తెస్తా
మస్తుంది బుగ్గల్లో సొట్టా
తింటావా డబల్ క మీఠా
నీ ఓళ్ళకు చెప్పు టాటా
ఎత్తుకొస్తా నే ధూల్ పేట
అడ్డెవ్వడొస్తాడో జూస్తా
షేకుల్నే నే shake చేస్తా
రోడ్డంతా బాదము పిస్తా
పోశెసి నిన్నే నడిపిస్తా

నీ అయ్యా నా మామ
నా साला నీ అన్న
నీ అయ్యా నా మామ
నా साला నీ అన్న
ఏం రా?
పిల్లను పటాయించుడు అంత easy అనుకుంటుర్రా ఏంది?
రాహుల్ సిప్లిగంజ్ का गाना బేబీ!
మస్కటుకెళ్ళి శెద్దరు తెస్తా
కువైట్ కెళ్ళి cooler తెస్తా
సురసుర ఎండలల్ల
కింద మీద పడదాం
సల్ల సల్ల ఐస్ క్రీం cup-u లల్ల తిందాం
బొమ్మా ఇయ్యే చుమ్మా
जल्दी జేస్తనే నిన్ను అమ్మ
ఫట ఫట పదకొండు మందిని కందాం
షార్జా stadiumల క్రికెట్ ఆడుకుందాం

آه حبيبي، حبيب قلبي
يا حياتي أنا بحبك
آه حبيبي، حبيب قلبي
يا حياتي وحشتني
నీ అయ్యా నా మామ
నా సాలా నీ అన్న
నీ అయ్యా నా మామ
నా साला నీ అన్న



Credits
Writer(s): Chandra Bose, Rahul Sipligunj
Lyrics powered by www.musixmatch.com

Link