Egireti Aasaleni (From "Mr. Romeo")

ఎగిరేటి ఆశ లేని పిట్ట లేదంట
నగలంటే ఆశ లేని పిల్ల లేదంట
ఎగిరేటి ఆశ లేని పిట్ట లేదంట
నగలంటే ఆశ లేని పిల్ల లేదంట

లవ్ అంటే అయ్యయ్యో
అది వలపుల పూజయ్యో
నా యదనే దోచిన దొంగ పేరు రోమియొ
ఎగిరేటి ఆశ లేని పిట్ట లేదంట
నగలంటే ఆశ లేని పిల్ల లేదంట

మన్మధుని చూడగనే... మదిలో ఆశే పెంచుకున్న
పక్కలో నా పక్కననే... అతనికి చోటిచ్చి పడుకున్నా
పగలు ఏకాంత సేవ ... రాత్రి ఈ కాంత సేవ
రేయంతా సందిళ్ళ సంకెళ్ల అందాల జాగారమే

ఎగిరేటి ఆశ లేని పిట్ట లేదంట
నగలంటే ఆశ లేని పిల్ల లేదంట

కసి కసి నీ చూపులకై ... పైటకు పాటలు వచ్చినవి
వల వేసి తొలి పిలుపే... కౌగిలి కత్తెర అడిగినది
కోరి వచ్చిన వలపే... కొత్త మోజులే తెలిపే
ఆరార అందాల పెడవుల్ని ముద్దుల్లో ముంచేతవా

ఎగిరేటి ఆశ లేని పిట్ట లేదంట
నగలంటే ఆశ లేని పిల్ల లేదంట
లవ్ అంటే అయ్యయ్యో
అది వలపుల పూజయ్యో
నా యదనే దోచిన దొంగ పేరు రోమియొ



Credits
Writer(s): A.r. Rahman, Vennelakanti
Lyrics powered by www.musixmatch.com

Link