Khullam Khulla Chilla (From "Amar Akbar Antony")

కుళ్ళం ఖుల్లా చిల్ల చిల్ల
గడిపేయ్ రా
మామా మియా మల్ల గుల్ల లెందుకురా
righ ఓ wrong ఓ मस्ती कर लेरा
rain కి wine ని కలిపేయ్ రా
time కి break లు వెతికేయ్ రా
ఎనకటి మాటల కైపు వదిలేయరా

matter ముదిరిందో danger
nature నింగి ఎద future
నాశాలలో తలాడితే

గిరగిర మను globe ని నిలిపేయ్
తల తలమను dollar విసిరేయ్
లుక లుకలను తిక మకలను
పక పక పకమని హస్కె వదిలేయ్

పగలనకు సెగలనకు
ఒక్కటే जिंदगी जीले
इस्क़ అనకు risk అనకు
बिंदास అనరా హౌలే

ప్రేమంటేనే tooty fruity
guarantee గా ఉందొ beauty
చేతుల్లోనే కాలిపోయే చందమామల్లె

ఒంగి తొంగి తేడాలేంటి
धमकी లన్ని పక్కానెట్టి
सैतन ఏదో పట్టినట్టే
మస్తీ చెయ్యాలె

తల తిక్కల ప్రశ్నలు వదిలేయ్
తలకెక్కిన peg ను enjoy
रूको रूको అని మనకెవరిని
రక రక రకముల life ను చూసేయ్



Credits
Writer(s): S.s. Thaman, Balaji
Lyrics powered by www.musixmatch.com

Link