Ee Parichayam (From "Ee Parichayam")

ఈ పరిచయం పేరేమిటో
ఇరువురెవరికి ఎవరో
ఏ దూరమో నడవాలని
చెరి సగము ఒకటయ్యారే
అతిధిగా వచ్చినావు నిజమా
అతిశయం లాగా ఉంది కనుమ
అందని ఆకశాల నడుమ
అడుగులే పరుగులైతే

ప ని ప సని గరి సనిప
పపప పని సని సని ప
స ని ద ని ససస
నిని సనిప గపగరి నిసరిమప
ఈ నిమిషం
ఈ సంతోషం
బాగుందే చాలా బాగుందే
ఊహేలే నీ మన పయనం
బాగుందే చాలా బాగుందే
ఎపుడూ చూడని కన్నులకు
నీ నవ్వే ఓ హరివిల్లే
కొత్తగా ఉందే ఈ మాటే
ఎవరూ ఎపుడూ అనలేదే
నింగి నేల కలిసేట్టు
కనిపించే ఏ మహిమో
నిన్ను నన్ను కలిపిందిలా
అతిధిగా వచ్చినావు నిజమా
అతిశయం లాగా ఉంది కనుమ
అందని ఆకశాల నడుమ
అడుగులే పరుగులైతే

గ గగ గగ గప గప
ప నిప నిప ని పనిని ప స
పరిచయం పరిచయం
ఈ పరిచయం ఓ

పరిచయం పరిచయం
పరిచయం పరిచయం



Credits
Writer(s): Purnachary
Lyrics powered by www.musixmatch.com

Link