Naa Peere Jasmine

ఏ ఊరుబోయినా ఏ పేటకెల్లినా
నాలోని అందాలు చూడాలనందరూ
పెడతారు party

నాపేరే jasmine-u నే తింటా కొరమీను
కుర్రాళ్ల గుండెల్లో కైపు ఎక్కించేస్తాను
నా speed-eh bullet-u train
నా engine యమ heat-u
నా వంపుల సొంపులతో
Heat-u ఎక్కించేస్తాను

నా పేరే jasmine-u నే తింటా కొరమీను
కుర్రాళ్ల గుండెల్లో కైపు ఎక్కించేస్తాను
నా speed-eh bullet-u train
నా engine యమ heat-u
నా వంపుల సొంపులతో
Heat-u ఎక్కించేస్తాను

యమా యమా గున్నది
ఈడే ఆగనన్నది
కోర్ర మీసం కత్తిమల్లే గుచ్చుకున్నదే
బడా బడా step-uలే
ఎడా పెడా వేస్తాలే
నన్నోడించే మొనగాడి కోసమే వచ్చానిలా
కోలా కోలా కోలా నే కిక్కేక్కించే వాలా
రానా రానా రానా నే జంబలక్కడి భామా

జంగా రెడ్డి గూడెంలో
జాతరలో నన్ను చూసి
జాబిలిలా నేలపైన నడుస్తుంది అన్నారు
ఆత్రేయ పురము పూతరేకు నేనే
తిన్నావంటే మరి మరిచిపోలేవంట
మరోసారి కావాలంటే రాసివ్వు రాజమండ్రి
లేదంటే ఎక్కేస్తాలే రాత్రికే రైలు బండి
చిల్లరేస్తే చిక్కదులే అందాల ఈ భామ
కాసులున్న వాడికే అవుతాను మహా రాణి

కోలా కోలా కోలా నే కిక్కేక్కించే వాలా
రానా రానా రానా నే జంబలక్కడి భామా

ఎన్నెలలో మంచమేసి
మూడుపూట్ల పూలు పెడితే
దాచి ఉన్న అందాలనే
ఆరబోసి పెడతాను
కాసులన్నీ తెచ్చి
నా కొప్పులోన నింపితే
దగా దగా మెరిసే
నా సిరులనే ఇస్తాను
రెండో round-u కావాలంటే
Diamond-u గొలుసు ఇవ్వు
మళ్లీ మళ్లీ రావాలంటే
ఆస్తినంత రాసి ఇవ్వు
సరా సరా మోగాలి
Band బాజా ఈ రోజు
దడా దడా అవ్వాలి
Resound-u గూడెమంతా

కోలా కోలా కోలా నే కిక్కేక్కించే వాలా
రానా రానా రానా నే జంబలక్కడి భామా

నా పేరే jasmine-u నే తింటా కొరమీను
కుర్రాళ్ల గుండెల్లో కైపు ఎక్కించేస్తాను
నా speed-eh bullet-u train
నా engine యమ heat-u
నా వంపుల సొంపులతో
Heat-u ఎక్కించేస్తాను
యమా యమా గున్నది
ఈడే ఆగనన్నది
కోర్ర మీసం కత్తిమల్లె గుచ్చుకున్నదే
బడా బడా step-uలే
ఎడా పెడా వేస్తాలే
నన్నోడించే మొనగాడి కోసమే వచ్చానిలా
కోలా కోలా కోలా నే కిక్కేక్కించే వాలా
రానా రానా రానా నే జంబలక్కడి భామా



Credits
Writer(s): Naveen, Trinadh Mantena
Lyrics powered by www.musixmatch.com

Link