Nene Subramanyam (Original Motion Picture Soundtrack) (From Maruthi Nagar Subramanyam)

(ఓ)
(లలలా లాలాలల లలలా లాలాలల)
(లలలా లాలాలల లలలా లాలాలల)
(లలలా లాలాలల లలలా లాలాలల)
(లలలా లాలాలల లలలా లా లా)

మారుతి నగరులో
Famous అంటే నేనేలే
అందరూ ఇదే మాట అంటారులే
(ఆహా)
మహరాజు యోగమే
On the wayలో ఉంటదిలే
నన్ను పట్టుకోడానికే వస్తుందిలే
చుట్టూ ఉంటారులే నవ్వేటోళ్లు ఏడ్చేటోళ్లు
ఏం అన్నాగాని నాకేం ఊడదే
ఓ ఉస్తాదులే ఉంటే మరి
వినేటోళ్లు ఉచిత సలహాలనే
నేనే సుబ్రమణ్యం
My name is సుబ్రమణ్యం
నాకు నేనే ఇష్టం
మీకేంటట కష్టం

నేనే సుబ్రమణ్యం
My name is సుబ్రమణ్యం
ఈ పాట వింటే మొత్తం
అవుతాను మీకు అర్ధం

(లలలా లాలాలల లలలా లాలాలల)
(లలలా లాలాలల లలలా లా లా)
(అది అది)
(ఓ అది సుబ్రమణ్యం)
(లల్లలలాలల లల్లలా)
(లల్లాల లల్లాల ల ల లల లల)
(లల్లలలాలల లల్లలా)
(లలాలల లలాలల లల లలల)

అహ comedy peace లాగా
చూస్తా ఉంటారు అంతా
మన life లోన పెట్టుకున్న
Gol కొట్టుకునే దాకా

ఆకలిగున్నాదని కంగారైతే ఎట్టా
Wait చెయ్యాల్సిందే cookerలో
Whistles వచ్చేదాకా
No hurry burry
పడిపోను నేను worry
నాతోటి కొర్రి మీకెందుకూ
నాకొంచం తీకకుంది
Power star చెప్పినట్టు
దానికో లెక్కుంది లే మరి
అందరికి luck-u ఉంది
అదే నాకు తక్కువుంది
అయినా పర్లేదు లే
చుట్టూ ఉంటారులే నవ్వేటోళ్లు ఏడ్చేటోళ్లు
ఏం అన్నాగాని నాకేం ఊడదే
ఓ ఉస్తాదులే ఉంటే మరి
వినేటోళ్లు ఉచిత సలహాలనే
నేనే సుబ్రమణ్యం
My name is సుబ్రమణ్యం
నాకు నేనే ఇష్టం
మీకేంటట కష్టం

(లలలా లాలాలల లలలా లాలాలల)
(లలలా లాలాలల లలలా లా లా)

నేనే సుబ్రమణ్యం
My name is సుబ్రమణ్యం
ఈ పాట వింటే మొత్తం
అవుతాను మీకు అర్ధం

(లలలా లాలాలల లలలా లాలాలల)
(లలలా లాలాలల లలలా లా లా)
(హేయ్ హేయ్ హేయ్ హేయ్)
(హేయ్ హేయ్ హేయ్ హేయ్)
(That is సుబ్రమణ్యం)



Credits
Writer(s): Bhaskarabhatla, Kalyan Nayak
Lyrics powered by www.musixmatch.com

Link