Motha

కొవ్వూరు area లో
ఎవరో కట్టిన సీర కట్టి
కడియపు లంక పరిసరాల్లో
ఎవరో గట్టిన పూలు పెట్టి
గోదారి గలు గలు అంది
గాజుల్లాగా సేతికి తొడిగి
తూగ పాగో రసికతలన్నీ
వడ్డాణంలా వంటికి సుట్టి
నేనే వస్తే
మోత మోత మోత మోగిపోద్ది
మోత మోగిపోద్ది మోత మోగిపోద్ది
మోత మోగి మోగి మోగి మోగి మోగిపోద్ది

మోత మోగిపోద్ది

(వేలు పట్టరా నీ కాళ్లు తాకనా)
(చెంప గిల్లనా నీ చెంగు లాగనా)
ఊరికేనా ఉత్త పుణ్యానికేనా
(మరి ఏం కావాలో చెప్పు)
వేలికుంగరం కొని తెస్తే
వేలు పట్టనిస్తా
చిటిక వేలు పట్టనిస్తా
కాలికి కడియం చేయిస్తే
కాలు తాకనిస్తా మోకాలు తాకనిస్తా
జుంకీ నువ్వే తెచ్చిస్తే
చెంప గిల్లనిస్తా
జుంకీ నువ్వే తెచ్చిస్తే
చెంప గిల్లనిస్తా
ఇంకో చీర తీసుకొచ్చిస్తే
చెంగు లాగనిస్తా
(ఒళ్లంతా శింగారిస్తే ఒళ్లో కొస్తావా)
(పాప వొణికించేస్తావా)
ఒళ్లంతా శింగారిస్తే వంటి నీడ
నీకే ఇస్తారా
ఏంటి నా వంటి నీడ నీకే ఇస్తారా
ఇది తెగేది కాదు యవ్వారం
నీతో పెట్టుకుంటే నిలువు దోపిడీయే

మోత మోత మోత మోగిపోద్ది
మోత మోగిపోద్ది మోత మోగిపోద్ది
మోత మోగి మోగి మోగి మోగి మోగిపోద్ది
మోత మోగి పోద్ది మోత మోగి పోద్ది
మోత మోగిపోద్ది



Credits
Writer(s): Yuvan Shankar Raja, K. S. Chandra Bose
Lyrics powered by www.musixmatch.com

Link