Zara Zara Navvaradhe (From "Akhil-The Power of Jua")

ज़रा ज़रा నవ్వరాదే
పిల్లా ज़रा నవ్వరాదే
ज़रा ज़रा నవ్వరాదే
నువ్ కోపంగున్నా beautiful
ఛీ పో అన్నా beautiful
నువ్ తిడుతూ ఉన్నా బ్యూటిఫుల్
You're so beautiful
అలిగినా you're so beautiful
కసిరినా you're so beautiful
చిలిపిగా you're so beautiful
ఏం చేసినా beautiful

నిన్ను చూసిన నిమిషాన నాకేదో అయ్యిందే
నిన్ను చూడక పోతే ప్రాణం పోతుందే
కల కాలం నీతోనే ఉండాలనిపిస్తుందే
చెలి నా మనసేమో నీ వెనకొస్తుందే
నీ చెయ్యందిస్తే beautiful
నీ ప్రేమందిస్తే beautiful
నువ్వు ఉంటే lifeఏ beautiful
నువ్ తిప్పుకుంట వెళ్ళిపోతే
రెండు కళ్ళు swimming pool

ज़रा ज़रा నవ్వరాదే
పిల్లా ज़रा నవ్వరాదే
ज़रा ज़रा నవ్వరాదే
ज़रा ज़रा నవ్వరాదే
పిల్లా ज़रा నవ్వరాదే
ज़रा ज़रा నవ్వరాదే

తరప్పా తరప్ప అరుస్తే కరుస్తా
కాళిదాసు లాగ పెద్ద కవితే రాస్తా
రామదాసు లాగ నీకు సేవలు చేస్తా
వద్దు అంటే దేవదాసు లాగా మారిపోతా
ముక్కు మీద కోపం నీకు చాలా అందం
మూతి ముడుచుకోడం అది కూడా నీకే అందం
అరె కోపం అంటూ లేకపోతే
మూతి ముడ్చుకోకపోతే ఇంకా ఇంకా beautiful

ज़रा ज़रा ज़रा ज़रा
ज़रा ज़रा ज़रा ज़रा ज़रा ज़रा ज़रा ज़रा
ज़रा ज़रा నవ్వరాదే
పిల్లా ज़रा నవ్వరాదే
ज़रा ज़रा నవ్వరాదే
ज़रा ज़रा నవ్వరాదే
పిల్లా ज़रा నవ్వరాదే
ज़रा ज़रा నవ్వరాదే

నీవెంటే నడుస్తా మనస్సే గెలుస్తా
నువ్వు తప్ప వేరే నాకు దిక్కే లేదే
ఇంతలాగా దేవుడిని మొక్కాలేదే
చూసి కూడా చూడనట్టు అట్టా వెళ్ళిపోకే
ఇంత ప్రేమిస్తుంటే అంత దూరంగుంటే
తట్టుకోడం ఎంతో కష్టంగా అనిపిస్తుందే
నా బాధ నీకు అర్ధమవుతే
నువ్వు నాకు దగ్గరవుతే
ज़िंदगी మొత్తం wonderful

ज़रा ज़रा నవ్వరాదే
ज़रा...
ज़रा ज़रा నవ్వరాదే
పిల్లా ज़रा నవ్వరాదే
ज़रा ज़रा నవ్వరాదే
ज़रा నవ్వరాదే
ज़रा ज़रा నవ్వరాదే
పిల్లా ज़रा నవ్వరాదే
ज़रा ज़रा నవ్వరాదే
ज़रा నవ్వరాదే



Credits
Writer(s): Ravi Kumar, Bhaskarabatla, Anup Rubens
Lyrics powered by www.musixmatch.com

Link