Tholi Nesthama

మనసారా పిలవగా పలికిన
తొలి నేస్తమా
కనులారా కనమనగా కాలం క్షమించేనుగా
నిమిషాలతో సావాసమే కాగా
ఇది అంతమో ఆరంభమో ఏమైనా
ఈ జ్ఞాపకం పదిలం కదా దాచేసుకో
నీ చెంతనే నిలిచున్నది
ఏనాడు గమనించలేదే
చేజారిన సమయానికి
తెలిసేన విలువెంతని
నీ ప్రేమని నిధిగా
ఏ సంపదా కొనలేదుగా
ఈ జ్ఞాపకం పదిలం కదా దాచేసుకో
జో లాలి జో
జో లాలి జో
కాలానికి జో
జో లాలి జో
జో లాలి జో
కను పాపాకి జో

జో లాలి జో
జో లాలి జో
కాలానికి జో
జో లాలి జో
జో లాలి జో
కను పాపాకి జో



Credits
Writer(s): Ravi Krishna Vissapragada, Sinjith Yerramilli
Lyrics powered by www.musixmatch.com

Link