Banger Rap (Three Men)

3... 2... 1 Go
Humans coming in the rising
They locking all the demon in the village
I say... amen
Dreaming
Three men
Teaming
Three men
Screaming
Three men
Winning
Bang bros
Woah woah
Bang Bros
Woah woah
Bang Bros
Woah woah
Bang Bros
Woah woah

Shortcut లో
Space suit లో
Speed jet లో
Spot ఏ పెట్టెలే
పచ్చ తోటలో
Fresh లోటలో
బామ్మ చాటలో
ఆట పాటలే
మామ మామ మామ మామ
చూద్దామా వీళ్ల drama
Confusion, full హంగామా
చేస్తరు మామా చేస్తరు మామా
Bang Bros
Woah woah
Bang Bros
Woah woah
Bang Bros
Woah woah
Bang Bros
Woah woah

Bang Bros... వచ్చారు సప్పుడు చేయక
A to Z solutions అంటారు ఇంచక్కా
నీలోని బాధలు అంతా చెప్పుకోవాలి
PhD doctorలు... వచ్చారు వారి
లంకె బిందెలో నిధులే దొరికెరా
వీళ్లు ముగ్గురు కలిశారంటే తీరుస్తారు కోరిక
Solution ఉంటది పెళ్లో గిళ్లో
దయ్యం గయ్యం చమ్మకు చల్లో
ప్రతి మెట్టూ ఎక్కేటట్టు చేస్తారు వీళ్లమ్మ
గది గొళ్లెం గట్టి ఉడుంపట్టే బలమా
అటు దిక్కు... ఇటు దిక్కు... సమస్యలు తీర్చనా
నలు దిక్కుల గొడవలన్నీ... వీళ్లొచ్చారో మాయమా
Bang bros
Woah woah
Bang Bros
Woah woah
Bang Bros
Woah woah
Bang Bros

Three men on the demand
Searching the gold is calling
Let them all feature
Humans coming in the rising
They locking all the demon in the village
I say... amen
Dreaming
Three men
Teaming
Three men
Screaming
Three men
Winning
Bang bros



Credits
Writer(s): Roll Rida, Sunny M.r.
Lyrics powered by www.musixmatch.com

Link