Maname Raja (From "Sharma And Ambani")

డప్పు కొట్టరో sound పెట్టరో
నాకు kiss-u పెట్టిందిరో
రాతే మారెరో
Beat-u పెంచరో step లెయ్యరో
Fate hug ఇచ్చిందిరో life-eh మారెరో
ఓ దమ్మున్నా లేకున్నా
డబ్బుంటే చాలన్న
ఊరూ వాడా మనదేరా
అంబానీ, అదానీ బెంబేలై పోయేలా
Brand-eh మారిపోయే
మన labels ఉంటే రా
ఎయ్ దరువెయ్ మనమే రాజా
నీ ఎనకే తిరిగేరా ఈ కథ
ఎయ్ దరువెయ్ మనమే రాజా
సై అంటే ఇక హడావిడే ఎడా పెడా
Sent-u బుడ్డితో suit bootతో
Back seat-u అంతా నాదే
సుట్టూ ladies-u
Taj rangeలో star hotelలో
Queen size bed-eh ఎక్కి
కంటాను dreams
Champagne bottleలు
సారాయి shot-uలు
ఈతే కొట్టేసుకుంటా
ఏ midnight అయిపోతున్నా
Good night-eh లేదంటా
అందం దోచుకుంటా
దొంగ దొంగ అనేలా

ఎయ్ దరువెయ్ మనమే రాజా
నీ ఎనకే తిరిగేరా ఈ కథ
ఎయ్ దరువెయ్ మనమే రాజా
సై అంటే ఇక హడావిడే ఎడా పెడా

ఎయ్ దరువెయ్ మనమే రాజా
నీ ఎనకే తిరిగేరా ఈ కథ
ఎయ్ దరువెయ్ మనమే రాజా
సై అంటే ఇక హడావిడే ఎడా పెడా



Credits
Writer(s): Kittu Vissapragada, Maahaa, Shashank Alamuru
Lyrics powered by www.musixmatch.com

Link