Tillu Square Title Song

లాలాగూడా అంబరు పేట
మల్లే పల్లి మలక్ పేట
టిల్లు అన్న DJ పెడితే
టిల్లా టిల్లా ఆడాలా
మల్లేశన్న దావత్లా
బన్ను గాని బారత్లా
టిల్లు అన్నా దిగిండంటే
డించక్ డించక్ దుమ్కాలా
DJ టిల్లు పేరు
దాని style-eh వేరు
పెళ్లికి ఈడుంటే చాలు
పంతులుతో పనే లేదు
(DJ టిల్లు కొట్టు కొట్టు)
(DJ టిల్లు కొట్టు)
(Base జరా పెంచి కొట్టు)
(Boxలు పగిలేటట్టు)
DJ టిల్లు కొట్టు కొట్టు
DJ టిల్లు కొట్టు
కొట్టిందే మళ్లీ కొట్టు
హరికాన్ తొలిగేటట్టు
(DJ టిల్లు కొట్టు కొట్టు)
(DJ టిల్లు కొట్టు)
(DJ టిల్లు కొట్టు)
(కొట్టకుంటే నా మీదొట్టు)
పిల్లకి కంచి పట్టు (ఆహా)
పిల్లగాని పంచె కట్టు (ఓహో)
మూడు ముళ్లు నువ్వే కట్టు
ముహూర్తం వీడే పెట్టు
నీకు tie suit-u
వాడికేమో తెల్ల skirt-u
Cherch lo bell-eh కొట్టు
టిల్లు గాని bill-eh కట్టు
అది భలే భలే
పంజాబోళ్ల స్వారీకని
గుర్రం తెచ్చి తల్వారించి ఊరేగిస్తడే
వీనికి పొద్దస్తము పోయేది పనేలే
శోభనం కూడా వీడే
దగ్గరుండి చేయించేస్తాడే

DJ టిల్లు పేరు
దాని style-eh వేరు
పెళ్లికి ఈడుంటే చాలు
పంతులుతో పనే లేదు

(DJ టిల్లు కొట్టు కొట్టు)
(DJ టిల్లు కొట్టు)
(Base జరా పెంచి కొట్టు)
(Boxలు పగిలేటట్టు)
DJ టిల్లు కొట్టు కొట్టు
DJ టిల్లు కొట్టు
కొట్టిందే మళ్లీ కొట్టు
హరికాన్ తొలిగేటట్టు
(DJ టిల్లు కొట్టు కొట్టు)
(DJ టిల్లు కొట్టు)
(DJ టిల్లు కొట్టు)
(కొట్టకుంటే నా మీదొట్టు)



Credits
Writer(s): Kasarla Shyam, Ram Miriyala
Lyrics powered by www.musixmatch.com

Link