Magada Magada

మాటాడ వద్దు కళ్లే తెరవొద్దు
మారాం చెయ్యొద్దు
తడి ముద్దే ఇస్తుంటే
వొద్దు అనవద్దు దూరం జరగొద్దు
యుద్ద ఆపొద్దు ఓ ఓ ఓ ఓహో

(మగడ మగడ మగడ మగడ)
(ఓ మగడ మగడ మగడ మగడ)
(మగడ మగడ మగడ మగడ)
(ఓ మగడ మగడ మగడ మగడ)
నా వయసే నిప్పు
ఇస్తాలే అప్పు
తీర్చక్కర లేదే యాహి యహే
నిదానమైతే బాగోదేమో ఇలాంటి సమయంలోన
ప్రమాదంమైనా బాగుంటుదని చూపించనా

(మగడ మగడ మగడ మగడ)
(ఓ మగడ మగడ మగడ మగడ)
(మగడ మగడ మగడ మగడ)
(ఓ మగడ మగడ మగడ మగడ)
నువ్వంటే పిచ్చి (పిచ్చి)
కాబట్టే వచ్చి (వచ్చి)
నన్నిచ్చుకున్నా యాహియే వాహహాహ
వ్రతాలు చెడినా ఫలితం ఉంటే
ఇదేమి నేరం కాదే
సుఖాలలోనా రకాలు చూద్దాం రమ్మనవే

(మగడ మగడ మగడ మగడ)
(ఓ మగడ మగడ మగడ మగడ)
(మగడ మగడ మగడ మగడ)
(ఓ మగడ మగడ మగడ మగడ)



Credits
Writer(s): Subhash Anand, Bhasakarabhatla
Lyrics powered by www.musixmatch.com

Link