Patalinka Agave (From "Love Mocktail 2" )

పాటలింక ఆగవే
నిన్ను చూసి ఆగవే
హో మౌన వీణ మోగలే
ఏమి మాయ ఆయనే
ప్రేమ నన్ను చేరెనే
ప్రాణ వాయువాయనే
హో నిన్ను నేను చూడగా
కలలు విందు చేసెనే

వెన్నెల్లో ఆరాటాలే పురి విప్పేనే
ఓ నిజమా కౌగిళ్లలో
సంతోషము ఉల్లాసము ఉత్సాహము
ఇదే స్వర్గం ఇదే ప్రీతి
ఇదే ఖుషీ నువ్వుంటే నువ్వుంటే
ఇదే స్వర్గం ఇదే ప్రీతి
ఇదే ఖుషీ నువ్వుంటే నువ్వుంటే
నీ చిరు నవ్వు కడదాకా
ఆనంద మకరందాల హంసలాగా
ఇక నే పోలేనంటుందే

వెన్నెల్లో ఆరాటాలే పురి విప్పేనే
ఓ నిజమా కౌగిళ్లలో
సంతోషము ఉల్లాసము ఉత్సాహము
ఇదే స్వర్గం ఇదే ప్రీతి
ఇదే ఖుషీ నువ్వుంటే నువ్వుంటే
ఇదే స్వర్గం ఇదే ప్రీతి
ఇదే ఖుషీ నువ్వుంటే నువ్వుంటే



Credits
Writer(s): Mounasri Mallik, Nakul Abhyankar
Lyrics powered by www.musixmatch.com

Link