Vennelave Vennelave (From "Merupu Kalalu")
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడీనీవే

నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారే లోగా పంపిస్తా

ఇది సరసాలా తొలి పరువాలా జత సాయంత్రం సయ్యన్న మందారం

చెలి అందాల చెలి ముద్దాడే చిరు మొగ్గల్లో సిగ్గేసే పున్నాగం
పిల్లా, పిల్లా భూలోకం దాదాపు కన్ను మూయు వేళ
పాడేను కుసుమాలు పచ్చగడ్డి మీన
ఏ పువ్వుల్లో తడి అందాలో అందాలే ఈ వేళ

ఎత్తయిన గగనంలో నిలిపే వారెవరంట
కౌగిట్లో చిక్కు పడే గాలికి అడ్డెవరంట
యద గిల్లి గిల్లి వసంతమే ఆడించే
హృదయంలో వెన్నెలలే రగిలించే వారెవరు
పిల్లా,పిల్లా పూదోట నిదరోమని పూలే వరించు వేళ
పూతీగ కల లోపల తేనె గ్రహించు వేళ
ఆ వయసే రసాల విందైతే ప్రేమల్లే ప్రేమించు

Credits
Writer(s): A.r. Rahman, Veturi
Lyrics powered by www.musixmatch.com
Link
Other Album Tracks
- Kannullo Ne Roopame (From "Ninne Pelladatha")
- Hai Hai Naayakaa (From "Aahwanam")
- Runaa Laila Vanalaga (From "Yegire Paavuramaa")
- Chinuku Tadi Srusinche (From "Priya Raagaalu")
- Minsare Minsare (From "Aahwanam")
- Telephone Dhwani La (From "Bharateeyudu")
- Enka Yedo Kavai Antu (From "Ninne Pelladatha")
- Kallagganthalu Kattadhoi (From "Iddaru")
- Vennelave Vennelave (From "Merupu Kalalu")
Altri album
- Aayat e Ishq (From "Jashn -E- Ghazal)
- Sadugudu Adathey (EDM) - Single
- Gulmohar Malare (Cinematic Trap) - Single
- Oh Mane Mane Maane (Breezy Vibe) - Single
- Oru Murai Piranthen (Ambient Lofi) - Single
- Kandukonden Kandukonden (Reggae Mix) - Single
- Kandukonden Kandukonden (RnB Mix) - Single
- Thaaliye Thevaiyilla (RnB) - Single
- Pachai Nirame (Chill House) - Single
- Main Kahin Bhi Rahoon (Jhankar Beats) - Single
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.