Urike Cheli Chilaka (From "Padi Padi Leche Manasu")

ఉరికే చెలి చిలకా...
గొడవే ఇక పడకా...
నల్లా జోడు కళ్ళాకెట్టి
చూపే మరిచావా...
ఎత్తు జోడు కాళ్ళకేసి
నేలే విడిచావా...

ఎంత దూరమైనా పోవే
ఎంటపడి నే రానే
ఎండె పోతే ఎనక్కి నువు రావా.
కొంటె నీ గుండె పరిచావా...

సురుక్కుమన్నా పైకే
నీ మనసే వెన్నెలేవే
కొరుక్కు తిననా నేనే
హీష్మమ్మై కరిగేపోవే

సురుక్కుమన్నా పైకే
నీ మనసే వెన్నెలేవే
కొరుక్కు తిననా నేనే
హీష్మన్నై కరిగేపోవే

బొంగరంలా మూతే తిప్పేసి పరుగే తీయ్ కే
గింగిరాలే కొట్టి వస్తున్నా పరుగే తీయ్ కే
ఉంగరాన్ని తొడుగే వేలీయే...
బంగారంలా ఏలూకుంటానే...

ఎర్రని కోకే చూసి వెంట నువు రాకో
ఎవరని అనుకున్నావేమో ఏంటసలూ
ఏటిలో సేపను కాను వలకు దొరికేనూ
పొగరుకే అత్తరు పూస్తే అది నేను

వేషమేసారు ఏంది సారు
ఏలుడంత కొయబంగారు పుట్టిస్తా కంగారు
అంత వీజీ కాదు నన్ను నచ్చుకోవడం
హాయ్.కల్లుకొచ్చి ఎందుకంట ముంత దాచడం
పొగడామాకు అసలు పడిపోనూ...

పచ్చి కలరని కుచ్చి కుచ్చి నవ్వుతో
చిచ్చు గుండెలోన చిచ్చు పెట్టకే
ఆచిడానితో రెచ్చిపోయి వచ్చినా
పిచ్చి లేపి రచ్చ చేసి చంపేయకే
పచ్చి పాల రంగు కుచ్చి కుచ్చి నవ్వుతో
చిచ్చు గుండెలోన చిచ్చు పెట్టకే
ఆచిడానితో రెచ్చిపోయి వచ్చినా
పిచ్చి లేపి రచ్చ చేసి చంపేయకే



Credits
Writer(s): Krishna Kanth, Vishal Chandrashekar
Lyrics powered by www.musixmatch.com

Link