Yadamma (From "Bhavanam")

मेरा नाम యాదమ్మ
నే నే మెహర్బానీ చూడనమ్మ
యాదమ్మ యాదమ్మో యాదమ్మో
ఆకులోరా యాదమ్మో యాదమ్మో
(పప్పర పప్పర పప్పర పప్పర)
నీతోడు నీకుంటే యాదమ్మో
నీ కంటే ధన్యున్ని నే యాదమ్మో
(పప్పర పప్పర పప్పర పప్పర)
కలువల కూసుంటే పిల్లో
ఎత్తక పోతడులే
ఒంటిగ నువ్వుంటే ఊళ్లో
కళ్లన్నీ నీ మీదనే
అయినోడు కానోడు ఆశ పడతడే
నిన్నే చూస్తే పసి పోరడైన ఆగమైతడే
ఆ సందు ఈ సందు
ఎటు చూడు సందడే పిల్లో
నీ అందం చూస్తే గూటికెళ్లు మింగుడే
యాదమ్మో యాదమ్మో యాదమ్మో యాదమ్మో
నువ్ అలగు piece-eh యాదమ్మ
నీ figure చూసి ఫిదా అయ్యి
పిచ్చోలయినం యాదమ్మ
ఎందై ఎందై యో ఎందయ్యో
నీ ఎత్తులేందయ్యో
నా సోయి నాకుంది
శీనయ్యో నీ సోది ఆపయ్యో
నా పెళ్లి చెయ్యంగా ఇంట్లో
పెద్దలు ఉన్నారు
మా చుట్టు పక్కాలా రోజూ
అడుగుతు ఉన్నారు
నీ ముల్లేం పోతుంది
నా పెళ్లి ఆగితే
పోయి కల్లంలో పడతవ్
चल రెండు పీకితే
పనిపాటా లేనోల్లంతా ప్రశ్నలడిగితే
నేను చెప్పను जरा తెల్సుకొయ్య
యాదమ్మ సంగతే
ఏడాదికోసారి యాదమ్మో
లోకాన జాగారం యాదమ్మ
మన ఊళ్లో నీకోసం యాదమ్మో
రోజూ జాగారం యాదమ్మ
ఒంటిగ నీకెట్టా night-u
నిద్దర పట్టేను
ఆ దెవులాటతోనే పోరలు
ఆగం అయ్యేను
నువ్ కనపడని రోజు
ఊరు సిమ్మ సీకటే
అన్నం నీళ్లున్న అందరికీ
ఏదో కట కటే
యాదమ్మో యాదమ్మో
నువ్ అలగు piece-eh యాదమ్మ
నీ figure చూసి ఫిదా అయ్యి
పిచ్చోలయినం యాదమ్మ
మీ అయ్యకే లేదు
నీకందాల సుందరి కావాలా
మింగ మెతుకు లేదు
మీసాలకు సంపంగె నూనేలా
నిద్దర రాకుంటే ఆది గత్తర జబ్బేమో
RMP sir-u వస్తడు మందులు వాడమను
ఏ పిల్లా ఎంట పడితే అసలు పడదురో
నీ talent-u సూపి ప్రేమలోన దింపరో
యాదమ్మ భూమి పైన
అలగు piece-u రో
ఉత్త మాటలతో ఊరుకోదూ
ఊర mass-u రో
నీ ఇంటి ముందరో యాదమ్మో
రోజంతా దండోర యాదమ్మా
MLAల కన్నా ఎక్కువ
నీ ఎనక సాగేనే జాతర
పెళ్లి కానోళ్లకు పిల్లో నువ్వే కావాలే
పెళ్లై పోయినోళ్లు ఉన్నదంతా
నీకిచ్చి వెళ్లాలే
శ్రీదేవి సౌందర్య రోజులప్పుడు
ఏది ఏమైనా యాదమ్మ రోజులిప్పుడు
పైపైన అందాలు ఓరయ్యో
పది రోజులాటేరో
నా ఇల్లు నా గుణము చూడాలే
ఉండదు తేడాలే
అయ్యేది ఎట్టాగైనా అయితనంటనే పిల్లా
మనిషంటే ఉండాలంట కళాపోషణే
ఎడ్డోని ముందు నేనేం రాగం తీద్దునే
ఎడ్డెం అంటే నువ్ తెడ్డెం అంటే
నేనేం చేద్దునే

యాదమ్మో యాదమ్మో యాదమ్మో యాదమ్మో
నువ్ అలగు piece-eh యాదమ్మ
నీ figure చూసి ఫిదా అయ్యి
పిచ్చోలయినం యాదమ్మ
ఆ... चल పోరా भई



Credits
Writer(s): Charan Arjun
Lyrics powered by www.musixmatch.com

Link