Tappa Tappa (From "Manamey")

అరే సింత పూల పట్టు సీరా
సందమామ కట్టుకొచ్చే
సిట్టీ పొట్టి సిలకమ్మ సూడే
ఎన్నెల పాటయ్యే
కండ్ల ముందే మొలిసిన మొలకే
పూల తోటయ్యే
ఏ రామయ్య వస్తాడో
పెండ్లి మినాలు తెస్తాడో
కన్నె గుండె తడిసే ఏ
నీ మైదాకు సేతుల్లోనే
ఆ సూరీడు పూసిండా
నీ ఎర్రాని సెంపల్లోనే
ఓ మందారం దాగిందా హే
సుట్టపోళ్లు సుట్టు పక్క సుక్కలయ్యారే
పట్టు సీర కట్టుకున్న
ఎన్నెలే నువ్వులే
సిటికెనేలు పట్టుకోను సందమావ తయ్యారే
జోర్డారు జోడి మళ్లా

(టప్ప టప్ప టప్పా)
(హే పిల్లా)
(నాచో రప్పా రప్పా)
(మస్తీ చేద్దామప్పా)
(టప్ప టప్ప టప్పా)
(హే పిల్లా)
(నాచో రప్పా రప్పా)
(Full too మజా నింపా)
(టప్ప టప్ప టప్పా)
(హే పిల్లా)
(నాచో రప్పా రప్పా)
(మస్తీ చేద్దామప్పా)
(టప్ప టప్ప టప్పా)
(హే పిల్లా)
(నాచో రప్పా రప్పా)
(Full too మజా నింపా)
పోతే రావు ఈ క్షణాలన్నీ
సరదాలే పోగేద్దాం
ఏదో మూల ఉన్న
ఆ సిగ్గు పరదాలే తీసేద్దాం
ఉన్న చోటే పూల తోటలా
అందంగా మార్చేద్దాం
ఖాళీ అంటూ వీలు లేకుండా
సందడినే నింపేద్దామా
పంచుకున్న నవ్వులన్నీ పందిరేస్తుంటే
వచ్చినోళ్ల ముచ్చటంటా తోరణాలయ్యెలే
అత్తరల్లే చల్లుకుందాం అల్లరంతా ఇవ్వాళే
జోర్డారు ఈ వేడుక

(టప్ప టప్ప టప్పా)
(హే పిల్లా)
(నాచో రప్పా రప్పా)
(మస్తీ చేద్దామప్పా)
(టప్ప టప్ప టప్పా)
(హే పిల్లా)
(నాచో రప్పా రప్పా)
(Full too మజా నింపా)
(టప్ప టప్ప టప్పా)
(హే పిల్లా)
(నాచో రప్పా రప్పా)
(మస్తీ చేద్దామప్పా)
(టప్ప టప్ప టప్పా)
(హే పిల్లా)
(నాచో రప్పా రప్పా)
(Full too మజా నింపా)



Credits
Writer(s): Kasarla Shyam, Abdul Wahab Sayyed Hesham
Lyrics powered by www.musixmatch.com

Link