Naarini Vidichi (From "Harom Hara")

నారిని విడిచి
శరం గురి సాగు సరళి (కదలరా)
నీ ప్రతి మజిలీ
(బరి పరిగెత్తాలిరా బోహ్)
నీ వెవరివనే
పరం పర దాటి పదరా (నరవర)
దారికి దరివై
(కధం విడిచి నిలబడరా)
సరా సరి సమర స్కన్ధుడివై
నళిన ప్రభాసూక్తివై రా
సలసలమనే సెగలైన
చలినడిమిలో (నెగడురా)
పదునుగపడే ప్రతి ఆలం
(చరితగ నిలిచే లేరా)
ఓ నీతి అని నియములనే
(కలుపుకునే సంకెళ్లముడే)
ను ఆగమని చిరుగాలిని
(అడిగితే పుడమికి మనుగడేదిరా)
విరామమే వినోదమై వికాశమై వరించెనే
సరాగమే సలామని సకాలమై సహించెనే
విలాపమే నిషేదమై కళాపమే స్పృశించెనే
ఉషోదయం ఉషారుగ తలెత్తెనే హే
నిలువుగపడే వెలుగైనా రగలకతనే (వెలిగెనా)
ఎవరికి తనేం అవుతుందో
విధి ఎదురై అడిగేనా
ఓ కలత అదే కనపడనిదే
గెలుపు అదే తల ఎత్తుకొదే

మలుపులుగా దిశ మారక
నదికథ పుడమికి పరిచయం కాదే



Credits
Writer(s): Chaitan Bharadwaj, Kalyan Chakravarthy Tripuraneni
Lyrics powered by www.musixmatch.com

Link