Garam Garam (From "Saripodhaa Sanivaaram")

హే గండర గండర గండర
గండర గండర గండడు ఎవడూ
అ దండిగ నిండిన దుండగ దండుకి
దండన వేసే వీడు
మాములుగ నాటు అయినా neat-u
ఎరగడు తడబాటు
Mass-u class-uల మధ్యన
ఊగుట వీడికి అలవాటు
ముని మాదిరి mute-u
ఆ slot-u లో no fight-u
శత్రువు తల slate-u
రాస్తాడటరా fate-u
(Care full what you think)
(Care full what you say)
(Get it wrong and every day could be saturday)
గరం గరం యముడయో
సహనాల శివుడయో
నరం నరం బిగువయో
నియమాల తెగువయో
కణం కణం కరుకయో
ఇది ఇంకో రకమయో
అయోమయం తగదయో
సమయంతో మెలికయో ఏయ్
ఎక్కడికక్కడ లెక్కలు తేల్చే
కిక్కుని పక్కన నెడతాడే
Rest అనే test-u లో
Best-uగా వీడే
Listలు రాయడమొదలెడే
Wrong-u right-u గడబిడలో
ఏది correct-oh తెలపడు రో
Left-oh right-oh మరి straight-oh
ఎవ్వడినీ అడగడురో
కనుచూపే ఉరిమిందోయ్
తిమిరంకే వదిలెను తిమ్మిరి
నలుపంతా కరిగే వరకు
మెరుపై మెరుపై తరిమిందోయ్
(Care full what you think)
(Care full what you say)
(Get it wrong and every day could be saturday)
గరం గరం యముడయో
శివమెత్తే శివుడయో
నరం నరం బిగువయో
విలయంలో వినడయో
కణం కణం కరుకయో
తనువంతా తెగువయో
అయోమయం తగదయో
శనివారం తనదయో
पुराने जमाने में नरकासुर नाम का
एक राक्षस रेहता था
वो लोगों को बहुत सताता था
इसीलिए श्री कृष्ण ने सत्यभामा के सात मिलकर
उसे मार डाला
బ్రహ్మగా సరి కొత్తగా
సృష్టించిన లోకం చూడరా
బుద్దిగా బహు శ్రద్దగా
సరిహద్దే దాటని ధీరుడా
ఓర్పుతో నేర్పుతో
నిప్పుని గుప్పిట కప్పడా
శనివారమై సెగ కక్కుతూ
ప్రతి వారపు కలలను కాల్చరా
గరం గరం యముడయో యముడయో యముడయో
నరం నరం బిగువయో బిగువయో బిగువయో
శనివారం తనదయో



Credits
Writer(s): Jakes Bejoy, J Senthil Manikumar
Lyrics powered by www.musixmatch.com

Link