Bhairava Anthem (From "Kalki 2898 Ad")

ఒక నేనే నాకు చుట్టూ నేనే
ఒకటైనా ఒంటరోడ్ని కానే
ధీరుడినే (ఆ) యోధుడినే (ఆ)
భూమి నేనే సూర్యుడైన నేనే
నన్ను నేనే చుట్టి తిరుగుతానే
స్వార్ధము నేనే పరమార్ధము నేనే
Oh, punjabi aa gaye, oye
Meri mijajan akhiyan
Maane naa, gal dhith hai pakis
Ke rohab vekho jatt da ve
Kade nayi pichchey hatda ve, mere maahiya
Ke din-raat karda taowkis
Ke din-raat karda taowkis
Ke rohab vekho jatt da ve, mere maahiya
Kade nayi pichchey hatda ve, mere maahiya

నా రెండు కళ్లతో లోకమే చదివేశా
ముసుగున మనుషుల రంగులు చూసా
నేనా నువ్వా అంటే
నాకు ముఖ్యం నేనంట
గెలుపు జెండాలే నా దారంట
మనసు ఉన్నాగాని లేదంట
మెదడు మాటే నే వింటా
మాయదారి లోకంలో
ఇంతే ఇంతే నేనంటా
Aa, chak

నాకు నేనే కర్త కర్మ క్రియ
ఒక నేనే వేల సైన్యమయ్యా
నా గమనం నిత్య రణం
కణ కణ కణం
అనుచర గణం
Ve saara jag karda ae angia
Nigahaa saade pichchey kyon hai lagia?
Oh, saara jag karda ae angia
Nigahaa saade pichchey kyon hai lagia?
Meri mijajan akhiyan
Maane naa, gal dhith hai pakis
Ke rohab vekho jatt da ve
Kade nayi pichchey hatda ve, mere maahiya
Ke din-raat karda taowkis
Ke din-raat karda taowkis
Ke rohab vekho jatt da ve, mere maahiya
Kade nayi pichchey hatda ve, mere maahiya

సాహస మంత్రమే
నా జవ జీవము
సమయము చూడని సమరమిది
సాయుధ యంత్రమే లోహపు దేహము
నా కథయే విధి గెలవనిది



Credits
Writer(s): Kumaar
Lyrics powered by www.musixmatch.com

Link