Athiloka Komalangi

అతిలోక కోమలాంగి
భూవిపైన మెరిసే క్షణమే
వరమే కాదా మనసా
అలివేణి వేణి వేణు
మెరుపులను చూసి
అనువణువు దాసోహమంటూ మురిసే
పాదాలు మోసి
నా మనసు లాగిందిగా
ఇలా నన్ను నీకేసి
పరువాలకెందుకు ఈ తొందరా
ప్రణయాల కలహము ముందుందిరా
ఇది నీ మోహమాయేగా
అదిలోలమగువనాందే ఇవలేదు వరమా

నీసా నిసా నిసా నిసా నిసనిప
పమపని నినిసా నిసా నిసా నిసా నిననిని
నీసా నిసా నిసా నిసా నిసనినిప

పరువాలకెందుకు ఈ తొందరా
ప్రణయాల కలహము ముందుందిరా
ఇది నీ మోహమాయేగా



Credits
Writer(s): Abdul Wahab Sayyed Hesham, P Lakshmi Priyanka
Lyrics powered by www.musixmatch.com

Link