Urvasi Urvasi Remix (From "Premikudu")

ఊర్వశీ ఊర్వశీ take it easy ఊర్వశీ
ఊసలాగ ఒళ్లు ఉంటే
ఎందుకంటా pharmacy
పగలు నిన్ను చూడని కన్నెలకు
రాత్రిలో కన్నుకొట్టి ఏం లాభం
స్వేచ్ఛయే నీకు లేనప్పుడు
స్వర్గమే ఉన్నా ఏం లాభం
ఫిగరుల సందడి లేకుండా
Classకి వెళ్లి ఏం లాభం
ఇరవైలో చెయ్యని అల్లరులు
అరవైలో చేస్తే ఏం లాభం
ఊర్వశీ ఊర్వశీ take it easy ఊర్వశీ
ఊసలాగ ఒళ్లు ఉంటే
ఎందుకంటా pharmacy
గెలుపుకీ సూత్రమే take it is policy
నింగిలో మెరుపులా యవ్వనం ఒక fantasy
ఊర్వశీ ఊర్వశీ take it easy ఊర్వశీ

ఓ చెలి తెలుసా తెలుసా
తెలుగు పాటలు పదివేలు
అందులో ఒకటో రెండో
పలుకు నాతో అది చాలు

గెలుపుకీ సూత్రమే take it is policy
నింగిలో మెరుపులా యవ్వనం ఒక fantasy
ఊర్వశీ ఊర్వశీ take it easy ఊర్వశీ
వూసలాగ ఒళ్లు ఉంటే
ఎందుకంటా pharmacy
గెలుపుకీ సూత్రమే take it is policy
నింగిలో మెరుపులా యవ్వనం ఒక fantasy
ఊర్వశీ ఊర్వశీ take it easy ఊర్వశీ

చూపుతో ప్రేమే పలకదులే
కళ్లతో శీలం చెడిపోదే
మాంసమే తినని పిల్లుందా
పురుషులలో రాముడు ఉన్నాడా
విప్లవం సాధించకపోతే
వనితకు మేలే జరగదులే
రుద్రమకు విగ్రహమే ఉంది
సీతకు విగ్రహమే లేదే
పోజుకొట్టి పిల్ల పడలేదంటే
Take it easy policy
పక్కసీటులో అవ్వే ఉంటే
Take it easy policy
Sunday రోజు పండగ వస్తే
Take it easy policy
నచ్చిన చిన్నది అన్నా అంటే
Take it easy policy

ఊర్వశీ ఊర్వశీ take it easy ఊర్వశీ
ఊసలాగ ఒళ్లు ఉంటే
ఎందుకంటా pharmacy
గెలుపుకీ సూత్రమే take it is policy
నింగిలో మెరుపులా యవ్వనం ఒక fantasy



Credits
Writer(s): A.r. Rahman, Rajashree
Lyrics powered by www.musixmatch.com

Link