Prema
ప్రేమా నువ్వా కాదా
పోల్చే దారే లేదా
ప్రేమా అర్ధం కావా
చదివే భాషే లేదా
ఏ నిమిషములో ఏ గుండెను కదిలిస్తావో
ఏ దైర్యంతో ఏ జంటను కలిపేస్తావో
చేయందిస్తావో ప్రాణం తీస్తావో
ముందే చెబితే పోదా
ప్రేమా నువ్వా కాదా
పోల్చే దారే లేదా
మన్నూ మిన్నూ ఏం చేసినా
ఏకం అయ్యే పనా
అయినా వానే వినలేదుగా
కలిపే చూపించదా
ఎన్నో ఎన్నో వ్యత్యాసాలు
స్పష్టంగా చూస్తూ ఉన్నా
అదృష్టం తీపి స్వప్నాలు
రెక్కలనే ఇస్తే చాలా
పేరే లేకుంటే అయినా బాగుంటే
ప్రేమే అంటే పోదా
ప్రేమా నువ్వా కాదా
పోల్చే దారే లేదా
ప్రేమా అర్ధం కావా
చదివే భాషే లేదా
ఉందో లేదో వీనన్నది
రాతిన్ చదివేందుకు
సాగేకాలం ఏమన్నది
ముందున్ చూసేందుకు
కౌవ్వించే ఇంత ఆకర్షణ
ఊరించే ఆటౌవుతున్నా
ప్రశ్నించే వింత సంఘర్షణ
భందించే బంధం అవునా
పోరే ప్రశ్నల్లో జాబేముందంటే
ప్రేమే అంటే పోదా
ప్రేమా నువ్వా కాదా
పోల్చే దారే లేదా
ప్రేమా అర్ధం కావా
చదివే భాషే లేదా
ఏ నిమిషములో ఏ గుండెను కదిలిస్తావో
ఏ దైర్యంతో ఏ జంటను కలిపేస్తావో
చేయందిస్తావో ప్రాణం తీస్తావో
ముందే చెబితే పోదా
పోల్చే దారే లేదా
ప్రేమా అర్ధం కావా
చదివే భాషే లేదా
ఏ నిమిషములో ఏ గుండెను కదిలిస్తావో
ఏ దైర్యంతో ఏ జంటను కలిపేస్తావో
చేయందిస్తావో ప్రాణం తీస్తావో
ముందే చెబితే పోదా
ప్రేమా నువ్వా కాదా
పోల్చే దారే లేదా
మన్నూ మిన్నూ ఏం చేసినా
ఏకం అయ్యే పనా
అయినా వానే వినలేదుగా
కలిపే చూపించదా
ఎన్నో ఎన్నో వ్యత్యాసాలు
స్పష్టంగా చూస్తూ ఉన్నా
అదృష్టం తీపి స్వప్నాలు
రెక్కలనే ఇస్తే చాలా
పేరే లేకుంటే అయినా బాగుంటే
ప్రేమే అంటే పోదా
ప్రేమా నువ్వా కాదా
పోల్చే దారే లేదా
ప్రేమా అర్ధం కావా
చదివే భాషే లేదా
ఉందో లేదో వీనన్నది
రాతిన్ చదివేందుకు
సాగేకాలం ఏమన్నది
ముందున్ చూసేందుకు
కౌవ్వించే ఇంత ఆకర్షణ
ఊరించే ఆటౌవుతున్నా
ప్రశ్నించే వింత సంఘర్షణ
భందించే బంధం అవునా
పోరే ప్రశ్నల్లో జాబేముందంటే
ప్రేమే అంటే పోదా
ప్రేమా నువ్వా కాదా
పోల్చే దారే లేదా
ప్రేమా అర్ధం కావా
చదివే భాషే లేదా
ఏ నిమిషములో ఏ గుండెను కదిలిస్తావో
ఏ దైర్యంతో ఏ జంటను కలిపేస్తావో
చేయందిస్తావో ప్రాణం తీస్తావో
ముందే చెబితే పోదా
Credits
Writer(s): Kalyani Malik
Lyrics powered by www.musixmatch.com
Link
Altri album
- Honeymoon Express (Original Motion Picture Soundtrack) - EP
- Intinti Ramayanam (Original Motion Picture Soundtrack) - EP
- Kalabhairava Ashtakam (From "The Divine Series")
- Phalana Abbayi Phalana Ammayi (Title Song) [From "Phalana Abbayi Phalana Ammayi"] - Single
- Kanula Chatu Meghama (From "Phalana Abbayi Phalana Ammayi") - Single
- Ninnu Chudakunda Undalekapothunnanu (From "Check") - Single
- Lakshmi's NTR (Original Motion Picture Soundtrack)
- Alaa Modalaindi
- Adhinayakudu (Original Motion Picture Soundtrack)
- Golconda High School (Original Motion Picture Soundtrack)
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.