Suttamla Soosi Remix (From "Gangs Of Godavari")

పోకలా పోకలా పోకలా
పోకలా పోకలా పోకలా
నీడలా నీడలా నీడలా
నీడలా నీడలా నీడలా
వాడిలా వాడిలా వాడిలా
వాడిలా వాడిలా వాడిలా
నిన్నిలా నిన్నిలా నిన్నిలా
నిన్నిలా నిన్నిలా నిన్నిలా

అద్దాల ఓణిలా ఆకాశవాణిలా
గోదారి గట్టుపై మెరిసావు మణిలా
పెద్ధింటి దానిలా బంగారు గనిలా
సూత్తానే నిన్నిలా
నా రెండు కన్నులా
కళ ఉన్న కళ్లకే కాటుకే ఏలా
మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా
సన్నాయి మోతలా సందేళ పాటలా
సందల్లే తెచ్చావే నీలా

సుట్టంలా సూసి పోకలా (పో పో)
సుట్టేసుకోవే సీరలా
సక్కాని సంటివాడిలా
మ్ మ్ సేత్తానే నువ్ సెప్పిందలా
ఏ ఉత్తరాలు రాయలేను
నీకు తెలిసేలా
నా లచ్చనాలనన్నీ పూసగుచ్చేలా
ఏమౌతానంటే ఏది సెప్పలేను వరుసలా
నీ పక్కనుండిపోతే సాలులే ఇలా
సత్తు గిన్నె మీద
సుత్తి పెట్టి కొట్టినట్టుగా
సుమారు కొట్టుకుందే గుండె గట్టిగా
గంటకొక్కసారి గంట కొట్టే గడియారమై
నిన్నే తలిసేలా

సుట్టంలా సూసి పోకలా (పో పో)
సుట్టేసుకోవే సీరలా
సక్కాని సంటివాడిలా
సేత్తానే నువ్ సెప్పిందలా

అద్దాల ఓణిలా ఆకాశవాణిలా
గోదారి గట్టుపై మెరిసావు మణిలా
పెద్ధింటి దానిలా బంగారు గనిలా
సూత్తానే నిన్నిలా
నా రెండు కన్నులా
కళ ఉన్న కళ్లకే కాటుకే ఏలా
మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా
సన్నాయి మోతలా సందేళ పాటలా
సందల్లే తెచ్చావే నీలా (నీలా నీలా)

సుట్టంలా సూసి పోకలా (పో పో)
సుట్టేసుకోవే సీరలా
సక్కాని సంటివాడిలా
సేత్తానే నువ్ సెప్పిందలా



Credits
Writer(s): Yuvan Shankar Raja, Sriharsha Emani
Lyrics powered by www.musixmatch.com

Link