Prema Prema

ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా
నను నేనే మరచినా నీ తోడు
విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా
నా నీడ నన్ను విడిపోయిందే
నీ శ్వాసలోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే
ప్రేమా ప్రేమా
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ
(రావా) నా వాకిట్లో (నీకై) నే వేచానే

నను నేనే మరచినా నీ తోడు
విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా
ఆకాశ దీపాన్నై నే వేచివున్నా
నీ పిలుపు కోసం చిన్నారి
నీ రూపే కళ్లల్లో నే నిలుపుకున్నా
కరుణించలేవా సుకుమారి
నా గుండె లోతుల్లో దాగుంది నీవే
నువు లేక లోకంలో జీవించలేనే
నీ ఊహ తోనే బ్రతికున్నా

నను నేనే మరచినా నీ తోడు
విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా
నా నీడ నన్ను విడిపోయిందే
నీ శ్వాసలోన అది నిలిచిందే
నేనున్న సంగతే మరిచిందే
ప్రేమా ప్రేమా
నిమిషాలు శూలాలై వెంటాడుతున్నా
ఒడి చేర్చుకోవా వయ్యారి
విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్నా
ఓర్దార్చిపోవా ఓసారి
ప్రేమించలేకున్నా ప్రియమార ప్రేమా
ప్రేమించినానంటూ బ్రతికించలేవా
అది నాకు చాలే చెలీ

నను నేనే మరచినా నీ తోడు
విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా
నా నీడ నన్ను విడిపోయిందే
నీ శ్వాసలోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే
ప్రేమా ప్రేమా
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ
(రావా) నా వాకిట్లో (నీకై) నే వేచానే

నను నేనే మరచినా నీ తోడు
విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా



Credits
Writer(s): V Nagendra Prasad
Lyrics powered by www.musixmatch.com

Link