Adollaki Amada Dhooram

ఎప్పటికయ్యేది పస్తుతము
అప్పటికి ఆ మాటలాడి
అన్యుల మనముల్
నొప్పిపక తా నొవ్వక
తప్పించుక తిరుగువాడే
ధన్యుడు సుమతీ
ఆడోళ్లకు ఆమడ దూరం
చేసేది చీరల బేరం
తెల్లారితే సూది దారం
యవ్వారం యమునా తీరం

ఆడోళ్ళకు ఆమడ దూరం
చేసేది చీరల బేరం
తెల్లారితే సూది దారం
యవ్వారం యమునా తీరం

గజిబిజి పైన పటారం
పడి పడి చేస్తాడే
అరె తెలియదు లోన లొటారం
అన్నీ దాచేస్తాడే
ఆడోళ్ళకు ఆడోళ్ళకు

ఆడోళ్ళకు ఆమడ దూరం
చేసేది చీరల బేరం
తెల్లారితే సూది దారం
యవ్వారం యమునా తీరం
నూనెలోని నీటి సుక్కలా
తేలుతాడు అన్ని పక్కలా
నూనెలోని నీటి సుక్కలా
తేలుతాడు అన్ని పక్కలా
నీటిలోని తామరాకులా
అంటనీడు ఆడ వాసనే ఎలా
పూత పూయని పూల మొక్కలా
కూత కూయని కోడి పుంజులా
కోత కోయని కూరగాయలా
ఉండిపోతడే ఊరగాయలా

ఆడోళ్లకు ఆమడ దూరం
చేసేది చీరల బేరం
తెల్లారితే సూది దారం
యవ్వారం యమునా తీరం

గజిబిజి పైన పటారం
పడి పడి చేస్తాడే
అరె తెలియదు లోన లొటారం
అన్నీ దాచేస్తాడే
పాప ఉంటది లేడీ గాగాలా
Scan చేస్తది కళ్లు google-ah
పాప ఉంటది లేడీ గాగాలా
స్కాను చేస్తది కళ్లు google-ah
ఘాటు కారము ఆవకాయలా
తియ్యగుంటది ముంజకాయలా

అగ్గిపుల్లకు పూజ పువ్వురా
సన్నజాజికి చిన్న చెల్లిరా
అందమున్నది ఆశ అన్నది
కలగలిసిన నెరజాణరా



Credits
Writer(s): Poornachary, Shekar Chandra
Lyrics powered by www.musixmatch.com

Link