Machali Patnam

ఆయ్ కొట్టవోయ్ సోడా
మచిలీపట్నం
మచిలీపట్నం మాయా బజార్ మ్యాట్నీకొస్తే మాటేసా

మచిలీపట్నం మాయా బజార్ మ్యాట్నీకొస్తే మాటేసా
చెన్నపట్నం చైనా బజార్ షాప్పింగ్ కొస్తే సైటేసా
నిటారు సోకుల గిటారు మీటి మిఠాయి పొట్లం కాజేసా
అహ అహ అహ మరదలుపల్లి సెంటర్లోన మడత మంచం వాల్చేసా
మచిలీపట్నం మాయా బజార్ మ్యాట్నీకొస్తే మాటేసా
చెన్నపట్నం చైనా బజార్ షాప్పింగ్ కొస్తే సైటేసా
బాబు ఫిడేలు తగులుకో నాయన తగులుకో

మా అత్త మహాదేవి మహత్యం బెట్టి కనిన
అఖిలాండేశ్వరి, చాముండేశ్వరి మా అత్తేశ్వరి జతి కనరాయ్
ధనధాన్యేశ్వరి, కొనచీనాంబరి మా వాణీశ్వరి కృతి వినరా
టింగు రంగ నింగి విడిచిన తార నేనేరా ఆహా ఓహో ఆహా ఓహో
త్రిపూర్వం నీ పురాణం మాకు తెలుసునులే ఆహా ఓహో అత్తో దుత్తో
అంజలి దేవి నా sister
A. N. R నా mister
ప్రేమ నగరే మా ఊరు
ప్రేముకులకే బేజారు
అందరి కళ్ళకి మాజీ సుందరి అహంకారామే అలంకారమట
మంగళగిరిలో పోటి చేసి మంతిరిగిరినే పట్టేసా
మచిలీపట్నం మాయా బజార్ మ్యాట్నీకొస్తే మాటేసా
చెన్నపట్నం చైనా బజార్ షాప్పింగ్ కొస్తే సైటేసా

భాషా బాసుడు, భార్యా దాసుడు, మానేశ్వరుడే గద సుమతి
ఆంధ్రుల అన్నయ నన్నయ గారికి
తమ్మయ నేనే గదండయ్య అసలు అయ్య అది
నీవు గిరి కథ, నేను సిరి కథ చెప్పుకుందామా ఆహా ఆహా ఆహా ఆహా
అమ్మ చాటున ఉమ్మలాటకు ఆశ పడదామా ఆహా ఓహో ఎహే ఆహా
శ్రీదేవంటే పడి చస్తా
నాగుర్జనతో నడిచొస్తా
ముఠా మేస్త్రినే మురిపిస్తా
చంటినెత్తుకుని లాలిస్తా
చిలకలాంటి ఈ చిలిపి కన్నెకి పులకరింతలు పులికేదేవరో
బద్దరి గిరిలో భజనలు చేసి, గోదావరిలో మునకేసేస్తా
(మచిలీపట్నం మాయా బజార్ మ్యాట్నీకొస్తే మాటేసా)
(చెన్నపట్నం చైనా బజార్ షాప్పింగ్ కొస్తే సైటేసా)
(మచిలీపట్నం మాయా బజార్ మ్యాట్నీకొస్తే మాటేసా)
(చెన్నపట్నం చైనా బజార్ షాప్పింగ్ కొస్తే సైటేసా)
జై అత్త మహాదేవి చరిత్రకి... గోవిందా గోవిందా హరి



Credits
Writer(s): Veturi Sundararama Murthy, M.m. Keeravaani
Lyrics powered by www.musixmatch.com

Link