Premaayene

ప్రేమాయెనే ప్రేమాయెనే
నీ పై ప్రేమే మొదలు నాలో ఎమాయెనే

కలవరమాయే కలవరమాయే
కలవరమే నాలోన నువ్వు కనబడకుంటే

నా గుండెల్లోనా
నీకంటూ వేరే నెలవుందిలే

నీ మౌనంలోనా
నాకంటూ ఏ సెలవుందిలే

చీకటిలోన మిణుగురులాగ
నీ చుట్టునే వెలుగుతున్నా

వెలుగుల్లోన నీడల్లాగ
నీ వెంటిలా తిరుగుతున్నా

ప్రేమాయెనే ప్రేమాయెనే
నీపై ప్రేమే మొదలు నాలో ఎమాయెనే

కలవరమాయే కలవరమాయే
కలవరమే నాలోన నువ్వు కనబడకుంటే

నీ చెలిమే నిశ్చలమై నన్నే నేనే రోజు కనుగున్నాలే
నీ జగమే నా ప్రియమై నిన్నే నిన్నే రోజు వెంటాడెనులే

ఆ ఆనందమే ఆ ఆరాటమే నాతో జతగా నీవని ఆశే రేపెలే
ఈ కవ్వింతే ఈ గిలిగింతే నాలో విధిగా నీ తలపే తలిచెనులే

ప్రేమాయే ప్రేమాయే
నా గుండెల్లో ప్రేమాయే

ప్రేమాయే ప్రేమాయే
నీ పై ప్రేమే మొదలాయే

నీ రూపమే ఓహ్ అద్భుతమే నన్నే నన్నే ముంచే నీ మైకంలోనే
నా చూపులే ఆ తారలై నిన్నే నిన్నే కోరి కళుకై కురిసెనే

ఓ సొగసిరివే నీ సోయగమే నాలో ఊసులు సాగేల ఉసిగొల్పెనే
ఈ సింగారమే ఈ సుందరమే ఎన్ని వన్నెలున్న నాకై నోచెనే

ఏమాయే ఏమాయే
నా ఎదలో ఏ మాయే

ఏమాయే ఏమాయే
నీ చుట్టూనే ఏదో మాయే

ప్రేమాయెనే ప్రేమాయెనే
నీ పై ప్రేమే మొదలు నాలో ఎమాయెనే

కలవరమాయే కలవరమాయే
కలవరమే నా ఎదలో నువ్వు కనబడకుంటే

నా మౌనంలోనా
నువ్వంటే చాలా మక్కువుందిలే

నీ గుండెల్లోనా
నాకంటూ ఏ ఉనికుందిలే

వెలుగుల్లోనా నీడల్లాగ
నా వెంటిలా తిరగాలనే

వేకువలోనా వెళుతురులాగా
నీ చుట్టునే వెలుగుతున్న

-దేవేంద్ర



Credits
Lyrics powered by www.musixmatch.com

Link