Nuvve Nuvve (From "Sapta Sagaralu Dhaati - Side B")

నా పాటగా నీ పేరునే
నే పాడగా ఆనందమే
ఆకాశమంచుల్లో ఆకాశవాణి చేసి పంపిన మన ప్రేమబాణిని
వేవేల శిశిరాల సాయంత్రవేళ
నే ఉండి పాడనా నీ గుండె లోపల
నువ్వే నువ్వే నువ్వే నే పాడే పాటంత నువ్వే
నువ్వే నువ్వే నువ్వే నాలోని నేనంత నువ్వే

కాగితమే నా హృదయం
నీ కవితే రాసుకో
ఆ కడలి తీరములో
ఆ కవితే పాడుకో

చూస్తుండిపో నా కళ్లలో
నీరూపే మౌనంగా
కౌగిళ్లలో బందించుకో వందేళ్లు గాఢంగా
దోచుకో నా ప్రాణమే
దాచుకో నీ కోసమే
వేవేల శిశిరాల సాయంత్రవేళ
నే ఉండి పాడనా నీ గుండె లోపల

నువ్వే నువ్వే నువ్వే
నే పాడే పాటంత నువ్వే
నువ్వే నువ్వే నువ్వే
నాలోని నేనంత నువ్వే



Credits
Writer(s): Charan Raj, Battu Vijay Kumar
Lyrics powered by www.musixmatch.com

Link