Thandava Roopam (From "Swag")

(ॐ)
(ॐ)
(ॐ)
शंभवे नमः
नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय
त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युंजयाय
(मृत्युंजयाय,मृत्युंजयाय)
शंभवे नमः
नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय
सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः

ఓం లింగమూర్తి శరణం
లింగమూర్తి శరణం,శంభో
ఊరడించరా హృదయం
నీ దయరా ఈ జననం,దేహం
బూది చేయరా భేదం
మాతృ రూప స్త్రీలింగా
పితృ రూప పుంలింగా
సృష్టి రూప శ్రీ లింగా
ఙ్ఞాన రూప గోలింగా
సర్వ లింగ బ్రోవరా కావరా
వేగ రా హరహరా

నీ దయారా ఈ జననం,దేహం
బూది చేయరా భేదం

కంటితడి కాశి గంగ ధార చేసినానురా
కనుపాపనే అఖండ జ్యోతి లింగమూర్తిగా
మహోన్నతంగా శుభాంగినై వేడినానీశ్వరా
మనోరథo ఫలించనీ సదా ఉమామహేశ్వరా
ఈ సృష్టి సౌందర్యాన్ని స్త్రీ మూర్తి గావించి
ప్రేమగా నీలోన నిలిపావురా
అర్ధనారీరూప నన్నేలగా రార
మదిని విధిని తెలిసి బలమిడరా
త్రై... లింగమూర్తి శరణం,శంభో
ఊరడించరా హృదయం

నీ దయరా ఈ జననం,దేహం
బూది చేయరా భేదం

మాతృ రూప స్త్రీలింగా
పితృ రూప పుంలింగా
సృష్టి రూప శ్రీ లింగా
ఙ్ఞాన రూప గోలింగా
సర్వ లింగ బ్రోవరా కావరా
వేగ రా హరహరా



Credits
Writer(s): Vivek Sagar
Lyrics powered by www.musixmatch.com

Link