Light Theesko

బావా ఎపుడు వచ్చితి నీవు
వచ్చి ఏమి పీకితివీవు
ఏంటలా గుంట నక్కలా చూస్తున్నావు
ఎవడబ్బ సొమ్మని నీ బావ ఇంత తగలేసి
ఈ సంగీతు పెట్టాడనుకున్నావు
వెళ్ళు వాణ్ణి లేపు వీడ్ని లేపు
పందిట్లో పుట్టించు ఊపు

ఓరె ఓరె ఓరె ఓరె ప్రతొక్క చూపు
తమ తమ పనులకు అతుక్కు పోయే

హే గల గల గల గల గలాట్ట లేక
విల విల విల दिल తరుక్కుపోయే

కంప్యూటర్లు మూసెయ్, cell phone తీసి దాచేయ్
పెళ్ళింట్లోకివన్నీ దేనికోయ్
Mind blank చేసేయ్, ఆలోచనలు మనేయ్
మ్యారేజే నీ ధ్యాసై
First guest లా నువ్వు నడుచుకో
ఏమంటాడరా?
Lite తీస్కో भय्या lite తీస్కో
కాసేపు tensions అన్నీ lite తీస్కో

ఓరె ఓరె ఓరె ఓరె ప్రతొక్క చూపు
తమ తమ పనులకు అతుక్కు పోయే
హే గల గల గల గల గలాట్ట లేక
విల విల విల దిల్ తరుక్కుపోయే

బడ్లోకెళ్ళి పాఠం వింటాం
గుడ్లోకెళ్ళి పూజలు చేస్తాం
Office అయితే duty చేస్తాం
మరి పెళ్ళింట్లోనొ ఎంజాయ్ చేస్తాం
అరె formality కోసం వచ్చామంటే వచ్చాం
అన్నట్టుంటే ఎట్టా పెళ్ళిలో
సావాసం, సంతోషం పెంచే అవకాశం
కళ్యాణం అనుకుంటూ నిన్ను నువ్వు నలుగురితో కలుపుకో
Lite తీస్కో भय्या lite తీస్కో
కాసేపు tensions అన్నీ lite తీస్కో

నీతో స్నేహం అరె నాకేం లాభం
అనేంత లాగా మారింది లోకం
నువ్వు మౌనం అరె నేను మౌనం
మనసు మనసు మరింత దూరం
అక్కా, పిన్ని, బాబాయ్, బుజ్జి, బాబా, చెల్లాయ్
చుట్టూరా చుట్టాలే చూసుకో
ఇది daily serial కాదోయ్
మళ్ళి మళ్ళి రాదోయ్
ఈ ఒక్క రోజు కొంచెం నీ busy time బంధువులకిచ్చుకో
Lite తీస్కో भय्या lite తీస్కో

కాసేపు tensions అన్నీ lite తీస్కో



Credits
Writer(s): Ramajogayya Sastry, Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link