Srimathi Garu

కోపాలు చాలండి శ్రీమతిగారు
కొంచం cool అవ్వండి madam గారు
చామంతి నవ్వే విసిరే మీరు
కసిరేస్తూ ఉన్నా బాగున్నారు
సరదాగా సాగే సమయములోనా
మరిచీ పోతే బాధా కబురు
వద్దూ అంటూ అపేదెవరు

కోపాలు చాలండి శ్రీమతి గారు
కొంచం cool అవ్వండి madam గారు
పలుకే నీది ఓ వెన్నపూస
అలుకే ఆపే మనసా
మౌనం తోటి మాటాడే బాష
అంటే నీకే అలుసా
ఈ అలలా గట్టూ
ఆ పూలా చెట్టూ
నిను చల్లా బడవే అంటున్నాయే
ఏం జరగా నట్టూ నువ్ కరిగీ నట్టూ
నే కరగానంటూ చెబుతున్నాలే
నీతో వాదులాడి గెలవాలేనే వన్నెలాడి
సరసాలు చాలండి ఓ శ్రీవారు
ఆఖరికి నెగ్గేది మీ మగవారు
హాయే పంచే ఈ చల్లగాలి
మళ్లీ మళ్లీ రాదే
నీతో ఉంటే ఏ హాయికైనా
నాకేం లోటే లేదే
అదిగో ఆమాటే అంటుందీ పూటే
సంతోషమంటే మనమేనని
ఇదిగో ఈ ఆటే ఆడే అలవాటే
మానేయవేంటో కావాలని
నువ్వే ఉంటే చాలే
మరిచిపోనా ఓనమాలే

బాగుంది బాగుంది ఓ శ్రీవారు
గారాభం మెచ్చింది శ్రీమతిగారు



Credits
Writer(s): Shree Mani
Lyrics powered by www.musixmatch.com

Link