Megham Karigena

మేఘం కరిగేనా పిల్లో పిల్లై
వానే కురిసేనా పిల్లో పిళ్ళై
ధేహం తడిసేన పిల్లో పిళ్లై
జ్వాలే అనిగెనే పిల్లో పిళ్ళై
కన్నుల్తో పడితే నేనేమి చెయ్నే
కన్ఫ్యూజన్ అయ్యనే లోలోపలే

మరల మరల నిను కధే
పెరిగే పెరిగే చనువిధే
మనసు మరిచే గాథమునే
నీ మేని తగిలితే
మరల మరల
పెరిగే పెరిగే
మనసు మరీచె
నీ మేని తగిలితే
మేఘం కరిగేనా పిల్లో పిల్లై
వానే కురిసేనా పిల్లో పిళ్ళై

మట్టిపూల వాసనేదో
నన్ను తాకేనే
మట్టినేమో బొమ్మలాగా
ప్రేమ మార్చేనే
హే నిన్ను కొంచెం
నన్ను కొంచెం
గుండె వింతదే
కొంచం కొంచం
కొట్టుకుంటూ ఆడుతుంటాదే
నాలోని బాధలన్నీ
గాలిలోనే ఆవిరై పోయెనే
పదమెల్లు చోటులన్నీ
నా దారులే
ఇన్నాళ్లు మూసి ఉన్నా తలపులన్నీ
ఒక్కసారి తెరిచేనే
తేలిపోన పక్షిలాగా ఆ నింగినే
కన్నుల్తో పడితే
నేనేమి చెయ్నే
కన్ఫ్యూజన్ అయ్యనే లోలోపలే

మరల మరల నిను కధే
పెరిగే పెరిగే చనువిధే
మనసు మరిచే గాథమునే
నీ మేని తగిలితే
మరల మరల
పెరిగే పెరిగే
మనసు మరీచె
నీ మేని తగిలితే
మేఘం కరిగేనా పిల్లో పిల్లై
వానే కురిసేనా పిల్లో పిళ్ళై
ధేహం తడిసేన
జ్వాలే అనిగెనే



Credits
Writer(s): Anirudh Ravichander, Dhanush Kasthoori Raja
Lyrics powered by www.musixmatch.com

Link