Yerani Kurradani
ఎర్రాని కుర్రదాన్ని గోపాల
అహ చుర్రుమంది నీ చూపు నాకేలా
కోడి కోసం వచ్చావా గోపాలా
దాన్ని బుట్ట కింద దాచాను గోపాలా
పుట్ట తేనె కావాలా గోపాలా
దాన్ని ముంతలోన ఉంచాను గోపాలా
గోపాల గోపాల రేపల్లే గోపాల
గోపాల గోపాల రేపల్లే గోపాల
కొండంత సింగారమ్మందిస్తా నీయాల
రేపల్లే గోపాల
కోడి కోసం వచ్చావా గోపాలా
దాన్ని బుట్ట కింద దాచాను గోపాలా
పుట్ట తేనె కావాలా గోపాలా
దాన్ని ముంతలోన వుంచాను గోపాలా
ఈ ఊరి పువ్వు కోసం
అమ్మడు ఏరు దాటి వచ్చానే
చిన్నవాడి రాక కోసం
కళ్లతో వేచి వేచి చుశానే
ఆయాసం వచ్చేలా ఐదారు
కిలోమీటర్లు నడిచానే
(హాయి హాయి హాయి)
(భలే హాయి హాయిలే)
ఈ జోరు నీకేలా
సందెపొద్దు దాక నువ్వాగలేవా
ఆగలేను నేను
గుండెలో ఆగడాలు రగిలే
చీకటి పడితే పంచుకో
చెంగుచాటు సిరులే
చెలియా నీ దేహం
తళ తళ మెరిసే బంగారం
అరెరె ఏ నీ నోటా
కవితలు పలికెను ఎన్నో
కోడి కోసం వచ్చావా గోపాలా
దాని బుట్ట కింద దాచాను గోపాలా
పుట్ట తేనె కావాలా గోపాలా
దాని ముంతలోన వుంచాను గోపాలా
(గోపాల గోపాల రేపల్లే గోపాల)
(గోపాల గోపాల రేపల్లే గోపాల)
కొండంత సింగారమ్మందిస్తా నీయాల
రేపల్లే గోపాల
ఎర్రాని కుర్రదాన్ని గోపాలా
అహ చుర్రుమంది నీ చూపు నాకేలా
చక్కాని చుక్క నేను గోపాలా
నీకు చిక్కుతాను సై అంటే ఈ యాల
బుగ్గమీద ముద్దు పెడితే
ఎక్కడో కలిగెను గిలిగింత
చెవిలోన ముద్దుపెడితే
అమ్మమ్మ కళ్లలోన కవ్వింత
మావయ్యో మావయ్యా
సిగ్గు మొగ్గలేసెను లేవయ్యా
(లే లే లే లే లే లే సన్నాయి లే లే లే)
అయ్యయ్యో అయ్యయ్యో
సిత్తరాలు చూసాను నీలోన
చికుబుకు రైలే జోరుగా
వదిలెను పొగలే
ఎత్తు పల్లమొస్తే నడకలో
ఇక తికమకలే
అహా ఈ పూట
కనివిని ఎరుగని యోగం
దొరికే ఈ చోట
ఎవరికి అందని స్వర్గం
కోడి కోసం వచ్చావా గోపాలా
దాన్ని బుట్ట కింద దాచాను గోపాలా
పుట్ట తేనె కావాలా గోపాలా
దాన్ని ముంతలోన వుంచాను గోపాలా
గోపాల గోపాల రేపల్లే గోపాల
(గోపాల గోపాల రేపల్లే గోపాల)
కొండంత సింగారమ్మందిస్తా నీయాల
(రేపల్లే గోపాల)
ఎర్రాని కుర్రదాన్ని గోపాలా
అహ చుర్రుమంది నీ చూపు నాకేలా
చక్కాని చుక్క నేను గోపాలా
నీకు చిక్కుతాను సై అంటే ఈ యాల
(ఎర్రాని కుర్రదాన్ని గోపాలా)
(అహ చుర్రుమంది నీ చూపు నాకేలా)
(చక్కాని చుక్క నేను గోపాలా)
(నీకు చిక్కుతాను సై అంటే ఈ యాల)
అహ చుర్రుమంది నీ చూపు నాకేలా
కోడి కోసం వచ్చావా గోపాలా
దాన్ని బుట్ట కింద దాచాను గోపాలా
పుట్ట తేనె కావాలా గోపాలా
దాన్ని ముంతలోన ఉంచాను గోపాలా
గోపాల గోపాల రేపల్లే గోపాల
గోపాల గోపాల రేపల్లే గోపాల
కొండంత సింగారమ్మందిస్తా నీయాల
రేపల్లే గోపాల
కోడి కోసం వచ్చావా గోపాలా
దాన్ని బుట్ట కింద దాచాను గోపాలా
పుట్ట తేనె కావాలా గోపాలా
దాన్ని ముంతలోన వుంచాను గోపాలా
ఈ ఊరి పువ్వు కోసం
అమ్మడు ఏరు దాటి వచ్చానే
చిన్నవాడి రాక కోసం
కళ్లతో వేచి వేచి చుశానే
ఆయాసం వచ్చేలా ఐదారు
కిలోమీటర్లు నడిచానే
(హాయి హాయి హాయి)
(భలే హాయి హాయిలే)
ఈ జోరు నీకేలా
సందెపొద్దు దాక నువ్వాగలేవా
ఆగలేను నేను
గుండెలో ఆగడాలు రగిలే
చీకటి పడితే పంచుకో
చెంగుచాటు సిరులే
చెలియా నీ దేహం
తళ తళ మెరిసే బంగారం
అరెరె ఏ నీ నోటా
కవితలు పలికెను ఎన్నో
కోడి కోసం వచ్చావా గోపాలా
దాని బుట్ట కింద దాచాను గోపాలా
పుట్ట తేనె కావాలా గోపాలా
దాని ముంతలోన వుంచాను గోపాలా
(గోపాల గోపాల రేపల్లే గోపాల)
(గోపాల గోపాల రేపల్లే గోపాల)
కొండంత సింగారమ్మందిస్తా నీయాల
రేపల్లే గోపాల
ఎర్రాని కుర్రదాన్ని గోపాలా
అహ చుర్రుమంది నీ చూపు నాకేలా
చక్కాని చుక్క నేను గోపాలా
నీకు చిక్కుతాను సై అంటే ఈ యాల
బుగ్గమీద ముద్దు పెడితే
ఎక్కడో కలిగెను గిలిగింత
చెవిలోన ముద్దుపెడితే
అమ్మమ్మ కళ్లలోన కవ్వింత
మావయ్యో మావయ్యా
సిగ్గు మొగ్గలేసెను లేవయ్యా
(లే లే లే లే లే లే సన్నాయి లే లే లే)
అయ్యయ్యో అయ్యయ్యో
సిత్తరాలు చూసాను నీలోన
చికుబుకు రైలే జోరుగా
వదిలెను పొగలే
ఎత్తు పల్లమొస్తే నడకలో
ఇక తికమకలే
అహా ఈ పూట
కనివిని ఎరుగని యోగం
దొరికే ఈ చోట
ఎవరికి అందని స్వర్గం
కోడి కోసం వచ్చావా గోపాలా
దాన్ని బుట్ట కింద దాచాను గోపాలా
పుట్ట తేనె కావాలా గోపాలా
దాన్ని ముంతలోన వుంచాను గోపాలా
గోపాల గోపాల రేపల్లే గోపాల
(గోపాల గోపాల రేపల్లే గోపాల)
కొండంత సింగారమ్మందిస్తా నీయాల
(రేపల్లే గోపాల)
ఎర్రాని కుర్రదాన్ని గోపాలా
అహ చుర్రుమంది నీ చూపు నాకేలా
చక్కాని చుక్క నేను గోపాలా
నీకు చిక్కుతాను సై అంటే ఈ యాల
(ఎర్రాని కుర్రదాన్ని గోపాలా)
(అహ చుర్రుమంది నీ చూపు నాకేలా)
(చక్కాని చుక్క నేను గోపాలా)
(నీకు చిక్కుతాను సై అంటే ఈ యాల)
Credits
Writer(s): A R Rahman, Rajaram Shinde Rajashree
Lyrics powered by www.musixmatch.com
Link
Other Album Tracks
- Chooputho Urvasi Urvasi
- Mandapeta Malakpeta Rap
- Yerani Kurradani
- Andamanani Premarani
- O Cheliya
- Mukabala Mukabala
All Album Tracks: Premikudu (Original Motion Picture Soundtrack) >
Altri album
- Spb & S Janaki - Kannada Hits, Vol. 2
- Spb & S Janaki - Kannada Hits Vol-2
- Spb - S Janaki - Tamil Hits Vol-2
- Spb & S Janaki - Tamil Hits Vol-1
- Spb & S. Janaki - Kannada Hits Vol-1
- Sreevari Brahmothsavam
- S. P. Balasubrahmanyam with S. Janaki - Telugu Hits, Vol. 2
- Keeravani (From "Anveshana")
- S. P. Balasubrahmanyam with S. Janaki Telugu Hits, Vol. 1
- Golden Duets of S. P. Balasubrahmanyam & S. Janaki (Kannada Hits)
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.