Srimannarayan Raga Bhowli M. S. Subbulakshmi

శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు
శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు
శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు
శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు
శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు

కమలా సతీ ముఖ కమల
కమలహిత కమల ప్రియ కమలేక్షణా
కమలా సతీ ముఖ కమల
కమలహిత కమల ప్రియ కమలేక్షణా
కమలా సతీ ముఖ కమల
కమలహిత కమల ప్రియ కమలేక్షణా
కమలాసనహిత గరుడగమన శ్రీ
కమలనాభా నీ పదకమలమే శరణు
కమలాసనహిత గరుడగమన శ్రీ
కమలనాభా నీ పదకమలమే శరణు
శ్రీమన్నారాయణ

శ్రీమన్నారాయణ

శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు

పరమ యోగిజన భాగధేయ
శ్రీ పరమపురుష పరాత్పరా
పరమ యోగిజన భాగధేయ
శ్రీ పరమపురుష పరాత్పరా
పరమ యోగిజన భాగధేయ
శ్రీ పరమపురుష పరాత్పరా
పరమాత్మా పరమాణురూప
శ్రీ తిరువేంకట గిరి దేవా
పరమాత్మా పరమాణురూప
శ్రీ తిరువేంకటగిరి దేవా శరణు
శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు



Credits
Writer(s): Annamacharya
Lyrics powered by www.musixmatch.com

Link