Meghale Evela

దిహికి మైనానీ
కోనయమోని కోనయమోని
భూషధపోలాలే కోనయమోని
షాహిత కైనీలే
కోనయమోని కోనయమోని
ఆహిస్త కైనీలే కోనయమోని
ఏ హే హే హే ఓ ఓ ఓ అ అ అ ఆ
మేఘాలే ఈ వేళ
చినుకల్లే రావాలా
చినుకల్లే రావాలా
నా మేను తడవాలా
పులకింత నవ్వాలా
భూదేవి నా ఇంటి
శ్రీదేవి కావాలా
శ్రీదేవి కావాలా
నింగికే నా దేవి
అందాలు తేవాలా
అంబరాల పందిరి వెయ్యలా హో
కొండంచు పీటలు కావాలా హో
ధాలో పైట వాలియే
సీలి మానిజారి
ధాలో పైట వాలియే
సీలి మానిజారి
సిల్మా మైనా ఈరో ఛాల తోని
కాలి వాలోయే సోనియేఛాలి
ఊహాలకే ఓ
యవ్వనాల ఊపిరి పొయ్యాలా
రిమ రిమ రిమ రిమ రిమ రిమ
రెక్కలతొ దిక్కులన్నింటిని
చుట్టీ రావాలా కూహూ కూహూ
కోకిలమ్మ కొత్త (పాట పాడాలా)
కూనలమ్మ గంతు (లేసి ఆడాలా)
వేకువమ్మా మూతి ముడుచుకోవాలా
ముక్కున వేలేసి మెచ్చుకోవాలా
ఓ లాలో ఓలా ఓలా ఓలా ఓలా ఓ లాలో
మేఘాలే ఈ వేళ
చినుకల్లే రావాలా
చినుకల్లే రావాలా
భూదేవి నా ఇంటి
శ్రీదేవి కావాలా
జుమ్మచెక్క జుమ్మచెక్కారే
మరో జీవ బరూచేని
జుమ్మచెక్క జుమ్మచెక్కారే
మరో జీవ బరూచేని
వరంగల్లు జాను వారుతరాల
మరో జీవ బరూచేని
నల్లగొండ జాను వారుతరాల
మరో జీవ బరూచేని
వన్నెలలో వెన్నదొంగ నువ్వే కావాలా
రిమ రిమ రిమ రిమ రిమ రిమ
మండుతున్న సూరీడికి
మతే పోవాలా ఓహో ఓహో
చెప్పరాని మాట విప్పి చెప్పాలా
వెచ్చని కౌగిట్లో హత్తుకోవాలా
రెప్పచాటు పాప దాగిపోవలా
రేయంతా ఇట్టాగే ఉండిపోవాలా
ఓ లాలే ఓలా ఓలా ఓలా ఓ లాలే

మేఘాలే ఈ వేళ
చినుకల్లే రావాలా
చినుకల్లే రావాలా
భూదేవి నా ఇంటి
శ్రీదేవి కావాలా



Credits
Writer(s): Vandemataram Srinivas, Warangal Srinivas
Lyrics powered by www.musixmatch.com

Link