Ammayi Andhra Mirch

అమ్మాయి ఆంధ్రా మిర్చీ, బంగాలాదుంప బజ్జీ
బాగుందే గుచ్చి గుచ్చి నను పిలిచి
అబ్బాయి अंडा బుర్జీ నువ్వంటే ఎంతో పిచ్చి
చూపిస్తా కసి కసి సొగసు రుచి
ఇస్తా మది తెరిచి, తినిపిస్తా తీయ మిర్చి
వస్తా పద నడిచి చూపిస్తా నిను గెలిచి

అమ్మాయి ఆంధ్రా మిర్చీ, బంగాలాదుంప బజ్జీ
బాగుందే గుచ్చి గుచ్చి నను పిలిచి
అబ్బాయి अंडा బుర్జీ నువ్వంటే ఎంతో పిచ్చి
చూపిస్తా కసి కసి సొగసు రుచి

మనసంతా నీకోసం వయసంతా నీ సొంతం
నీకోసమే నా చిలిపి తనం
నీచూపే సింగారం నీసోకే బంగారం
నీపైటలో ఉంది పడుచుదనం
అందాల నిధి నీ వశం
లోలోన పదిలం
కౌగిళ్ళ కసి కాపురం
వద్దన్నా వదలం
వస్తా పద నడిచి చూపిస్తా నినుగెలిచి
ఇస్తా మది తెరచి తినిపిస్తా తీయ మిర్చి

అబ్బాయి अंडा బుర్జీ నువ్వంటే ఎంతో పిచ్చి
చూపిస్తా కసి కసి సొగసు రుచి
అమ్మాయి ఆంధ్రా మిర్చీ, బంగాలాదుంప బజ్జీ
బాగుందే గుచ్చి గుచ్చి నను పిలిచి

I can't get you out of my mind
No, i can't get you out of my mind

(ఆంధ్రా మిర్చీ
ఆంధ్రా మిర్చీ
ఆంధ్రా మిర్చీ
ఆంధ్రా మిర్చీ
ఆంధ్రా మిర్చీ)

నాకేమో మొహమాటం నీకేమో ఆరాటం తీరేదెలా నీ చిలిపి కల
నువ్వేమో ఆకాశం నేనేమో నీకోసం చేరెదెలా నీ సరసకిలా
వయ్యారి చెలివాలకం
వారెవహ్ మధురం
సయ్యాటలకు శోభనం
ఈ కన్నె పరువం
ఇస్తా మది తెరచి, తినిపిస్తా తీయ మిర్చి
వస్తాపద నడిచి, చూపిస్తా నిన్ను గెలిచి

అమ్మాయి ఆంధ్రా మిర్చీ, బంగాలాదుంప బజ్జీ
బాగుందే గుచ్చి గుచ్చి నను పిలిచి
అబ్బాయి अंडा బుర్జీ నువ్వంటే ఎంతో పిచ్చి
చూపిస్తా కసి కసి సొగసు రుచి
ఇస్తా మది తెరచి, తినిపిస్తా తీయ మిర్చి
వస్తాపద నడిచి, చూపిస్తా నిన్ను గెలిచి



Credits
Writer(s): Kula Sekhar, Ramana Gogula
Lyrics powered by www.musixmatch.com

Link